ప్రభాస్ ఒక్క ఏడాదిలో అన్నీ కోట్లు వదులుకున్నారా..?

ప్ర‌స్తుతం ఇండియ‌న్ సినిమా చ‌రిత్ర‌లో ప్రభాస్ పేరు ఒక బ్రాండ్ లాగా మారిపోయింది. అలాగే ఇప్పుడు తాను ఓ మూవీ ఒప్పుకుంటే మినిమమ్ దాని ఫస్ట్ డే క‌లెక్ష‌న్ల లెక్కే సుమారు 100 కోట్ల మార్క్ నుంచి మొద‌ల‌వుతోంది. ఒక‌వేళ సినిమా గ‌న‌క హిట్ టాక్ వస్తే అది ఎక్కడ ఆగుతుందో కూడా చెప్పలేని ప‌రిస్థితులు వ‌చ్చేశాయి. అలాంటి స్టార్ డ‌మ్‌ తెచ్చుకున్న నేష‌న‌ల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు తన సినిమాలకు కూడా సుమారు రూ.100 కోట్లకు పైనే తీసుకుంటున్న‌ట్టు స‌మాచారం.

అయితే అంత రెమ్యేరేష‌న్ తీసుకుంటున్న రెబ‌ల్ స్టార్ ఇప్ప‌డు ఒక్క ఏడాదిలో రూ.150 కోట్లు వదిలుకుంటున్న‌ట్టు స‌మాచారం. అసలు వివరాల్లోకి వెళితే ఆయ‌న సినిమాల పరంగా వ‌రులుకోవ‌ట్లేదు. ఆయ‌న దగ్గరకి వచ్చిన యాడ్ ఏజెన్సీల ద్వారా ఈ మొత్తాన్ని వ‌దులుకుంటున్న‌ట్టు స‌మాచారం. అది కూడా గతేడాదిలోనే ఈ మొత్తం వ‌దులుకున్న‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టికే ఆయ‌న ద‌గ్గ‌ర‌కు పెద్ద ఎత్తున అనేక రకాల యాడ్స్ వ‌స్తున్నా ఆయ‌న మాత్రం చేయ‌ట్లేదు.

Share post:

Latest