హాట్ ఫోటోస్ తో రచ్చ చేస్తున్న పూజా..?

పూజా హెగ్డే మళ్ళీ తెలుగులో రెండు భారీ చిత్రాలకు సంతకాలు చేయనుందని సమాచారం. ఇప్పటికే చిత్రీకరణ చివరి దశలో ఉన్న మూడు చిత్రాల రిలీజ్ ల కోసం అభిమానులు వేచి చూస్తున్నారు. రాధే శ్యామ్ కొద్ది రోజుల చిత్రణ మిగిలి ఉంది. ఆచార్య ఒక పాట పూర్తి కావాలి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్యాచ్ వర్క్ మిగిలి ఉంది. ఈ మూడింటి రిలీజ్ తేదీలపై మరోసారి స్పష్ఠత రావాల్సి ఉంది. పూజా వీటన్నిటికీ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తోంది.

ఈలోగానే మరో రెండు చిత్రాలకు సంతకాలు చేసేందుకు రెడీ అవుతోంది. మరోవైపు తమిళంలోనూ దళపతి విజయ్ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. అటు బాలీవుడ్ లో రెండు బిగ్-టికెట్ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. తాజాగా బటన్ లెస్ ఇన్నర్ లెస్ ఫోజుతో పూజా ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోలతో కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Share post:

Latest