వైట్ షార్ట్ ఫ్రాక్‌లో ప్రియ‌మ‌ణి ప‌రువాలు..చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

ప్రియ‌మ‌ణి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎవరే అతగాడు? సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ‌.. త‌క్కువ స‌మ‌యంలో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుని అగ్ర‌హీలందరి స‌ర‌స‌న ఆడిపాడింది.

ఇక ప్రియమణి నటించిన ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ సక్సెస్ టాక్ తెచ్చుకోవడంతో పాటు ఆమె పాత్రలకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఫ్యామిలీని పట్టించుకోని భర్తతో విసిగిపోయిన భార్యగా ఆమె పాత్ర అద్భుతం.

అయితే పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు దూరంగా ఉన్న ప్రియ‌మ‌ణి.. ఈ మ‌ధ్య సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ఫుల్ జోష్‌తో దూసుకుపోతోంది. టీవీ షోలు, సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న ఈ భామ‌.. సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ వ‌రుస ఫొటో షూట్ల‌తో క‌వ్విస్తుంటుంది.

మరోవైపు టీవీ ప్రోగ్రామ్స్ లో కనిపిస్తూ సందడి చేస్తున్నారు. తెలుగు పాపులర్ రియాలిటీ షో ఢీలో ప్రియమణి కొన్నాళ్లు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. పేరుకు జడ్జ్ అయినా కానీ రొమాన్స్ తో పాటు గ్లామర్ పంచుతూ షోకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.

ఇక తాజాగా వైట్ షార్ట్ ఫ్రాక్ ధ‌రించి థైస్ అందాలు చూపిస్తూ ఫొటో షూట్ చేసి.. అందుకు సంబంధించిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు తెగ వైర‌ల్ అవుతున్నాయి. ప్రియ‌మ‌ణి ప‌రువాల‌కు నెటిజ‌న్లు ఫిదా అవుతూ.. లైకులు, కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

ఇక కెరీర్ పరంగా ప్రియమణి సక్సెస్ ట్రాక్ లో దూసుకువెళుతున్నారు.  హిందీ, కన్నడ, తమిళ్ బాషలలో కలిపి ప్రియమణి చేతిలో అరడజనుకు పైగా సినిమాలు వున్నాయి. తెలుగులో నారప్ప, విరాటపర్వం వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఆమె కీలక రోల్స్ చేస్తున్నారు. హీరోయిన్ గా కంటే కూడా ఇప్పుడే ప్రియమణి కెరీర్ జోరు మీద ఉంది.

తన అందమైన ఫొటోలతో పాటు అద్భుతమైన కోట్ కూడా పోస్ట్ చేశారు. ప్రతిరోజూ ఓ మాస్టర్ పీస్ గా మార్చుకోండి అంటూ ప్రియమణి కామెంట్ పెట్టారు. పరిస్థితులు ఎలా ఉన్నా ఎదుర్కొని పాజిటివ్ దృక్పథంలో ముందుకు వెళ్లాలని ప్రియమణి పరోక్షంగా చెబుతున్నారు.

లాంగ్ స్లీవ్స్ కలిగిన క్రీమ్ కలర్ గౌన్ ధరించిన ప్రియమణి తన అందాలు మరో కోణంలో చూపించారు. పుట్టి డ్రెస్ కి తోడు ఆమె కవ్వించే కళ్ళు మరింతగా కుర్రాళ్ళ గుండెలను గాయం చేసేవిగా ఉన్నాయి.

ది ఫ్యామిలీ మాన్ సిరీస్ వన్ లో ప్రియమణి రోల్ మరింత ఆసక్తిగా ఉంటుంది. దీనితో డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో ఆమెకు మరిన్ని అవకాశాలు దక్కే సూచనలు కలవు.

Share post:

Latest