పెళ్లి విషయంలో సంచలన కామెంట్స్ చేసిన త్రిష…!?

గత సంవత్సరం కరోనా లాక్ డౌన్ నిబంధనలు అమలు అవుతున్న సమయంలో టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో చాలామంది సెలబ్రిటీల పెళ్లిళ్లు చేసుకున్నారు. అయితే కొంత మంది ప్రముఖ హీరోయిన్లకు సంబంధించి పెళ్లి వార్తలు తరచూ వైరల్ అవుతున్నా ఆయా హీరోయిన్ల పెళ్లికి సంబందించిన ఎలాంటి సమాచారం ఈ మధ్య రాలేదు. కొద్దీ రోజుల క్రితం త్రిష ప్రముఖ నటుడు శింబును పెళ్లి చేసుకోబోతున్నారంటూ రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వైరల్ అవుతున్న ఈ వార్తల పై అటు శింబు కానీ త్రిష కానీ ఏమాత్రం స్పందించలేదు.

అయితే కోలీవుడ్ ఇండస్ట్రీలో మళ్లీ త్రిష పెళ్లికి సంబంధించి ప్రచారం జోరుగా జరుగుతోంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వార్త ప్రకారం అతి త్వరలో త్రిష వివాహం జరగనుందని అర్ధం అవుతుంది. త్రిష ఒంటరి జీవితానికి త్వరలోనే గుడ్ బై చెప్పనుంది టాక్. గతంతో పోలిస్తే త్రిషకు ఈ మధ్య మూవీ ఆఫర్లు కూడా పెద్దగా లేవు.

Share post:

Popular