సురేఖావాణి రచ్చ..ఆయ‌న ఫొటో ముందు కూతురుతో అలా..?

న‌టి సురేఖా వాణి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌న‌దైన అందం, న‌ట‌న‌తో ప్రేక్ష‌కులు బాగా ద‌గ్గరైన సురేఖా వాణి.. ఈ మ‌ధ్య సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా సోషల్‌ మీడియాలో య‌మా యాక్టివ్‌గా ఉంటున్నారు.

Surekha Vani Birthday Celebrations: Enjoyed Night Party With Friends And  Daughter - Sakshi

కూతురు సుప్రీతతో కలిసి మోడ్రన్‌గా, హాట్‌గా కనిపిస్తూ హీరోయిన్ల కంటే తక్కువేవీ కాదని నిరూపించుకున్నారు. ఇదిలా ఉంటే.. ఈ రోజు సురేఖ వాణి 40వ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా గ‌త రాత్రి బ‌ర్త్‌డే సెల‌బ్రేట్ చేసుకుంది.

 Surekha Vani: స్మాల్ స్క్రీన్‌తో పాటు బిగ్‌ స్క్రీన్ పై కూడా తళుక్కుమన్న తార సురేఖావాణి, చక్కటి అందంతో పాటు ఆకట్టుకునే నటన ఈమె సొంతం. సినిమాల్లో అడపదడపా కేరక్టర్ ఆర్టిస్టుగా రాణించే సురేఖా వాణి, అటు సోషల్ మీడియాలో సైతం నిత్యం యాక్టివ్ గా ఉంటూ అక్కడ కూడా అదరగొడుతోంది.  Photo: Instagram

ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో క‌లిసి ఫుల్‌గా ర‌చ్చ ర‌చ్చ చేసింది సురేఖా వాణి. ఇక ఈ వేడుకలో భార్త సురేష్ తేజ ఫొటో ముందు కుతురుతో క‌లిసి కేక్ క‌ట్ చేసింది. అంతేకాదు, బ‌ర్త్‌డే వేడుక‌కు సంబంధించిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా.. ప్ర‌స్తుతం అవి తెగ వైర‌ల్ అవుతున్నాయి.

 Surekha Vani: కాగా  ఈరోజు ఆమె తన 40వ పుట్టినరోజును తన ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో జరుపుకుంది. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం వైరల్’గా మారాయి. Photo: Instagram

https://www.instagram.com/p/COOHAYVA7h6/?utm_source=ig_web_copy_link