వాయిదా పడ్డ వెంకీ సినిమా..ఆఫీసియల్ అనౌన్స్మెంట్..!

విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నారప్ప సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 14వ తేదీన రిలీజ్ చేయాలనుకున్నారు మూవీ దర్శక నిర్మాతలు. కానీ ప్రస్తుత టైములో కరోనా వేగంగా విస్తరిస్తుండడంతో ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు. దీనికి సంబంధించి ఓ అధికారిక ప్రకటన కూడా రిలీజ్ చేసింది మూవీ బృందం. ఇప్పటికే కరోనా కారణంగా చాలా చిత్రాలు వాయిదా పడ్డాయి. నారప్ప సినిమా షూటింగ్‌ను చాలా వరకు అనంతపురంజిల్లాలో జరిపారు.

ఈ సినిమా కథ విషయానికి వస్తే, హీరో తమకి గల కొద్దిపాటి భూమిని నమ్ముకుని కుటుంబం పోషిస్తుంటాడు. ఆ భూమిని అన్యాయంగా సొంతం చేసుకోవడానికి ఆ ఊరి పెద్ద ప్రయత్నిస్తాడు. దీనికి హీరో ఎదురు తిరగటంతో, రాజకీయపరమైన అండదండలతో ఆ రైతు కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేయాలనుకుంటాడు ఆ ఊరి పెద్ద. అప్పుడు హీరో ఏం చేస్తాడు అనేది నారప్ప మూవీ కథ.

In lieu of the pandemic, #Narappa will not be releasing on May 14th . A new theatrical date will be announced once we overcome this unprecedented crisis.
Stay safe ! #NarappaPostponed@VenkyMama #Priyamani @KarthikRathnam3 #SrikanthAddala #ManiSharma @SureshProdns @theVcreations pic.twitter.com/i5AT8JMsuH
— Suresh Productions (@SureshProdns) April 29, 2021