క‌రోనా వైరస్ వ్యాక్సినేషన్ పై గూగుల్ సందేశం..!

యూజర్లను వ్యాక్సినేషన్ కు వేసుకునేలా ఎంకరేజ్ చేసేలా దిగ్గజ సెర్చింగ్ బ్రౌజర్ గూగుల్ ఒక వీడియోను సిద్ధం చేసింది.అదే గెట్ బ్యాక్ టు వాట్ యూ లవ్. ప్రస్తుతం గూగుల్ అవగాహన కార్యక్రమం యూఎస్ లో స్టార్ట్ అయింది. మొదలయింది. అమెరికాలో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టి అత్యధిక జనాభాకు కంప్లీట్ చేశారు. ఇక్కడిలాగానే చాలా మందిలో వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ పై అనేక అపోహలు ఉన్నాయి.

ఈ సందేహాలు, అపోహలు తప్పు సమాచారం అందిస్తున్నాయని, వీటి పై క్లారిటీ కోసం గూగుల్ కొత్త వీడియో రెడీ చేసి విడుదల చేసింది. ఈ ఒక్క నిమిషం పాటు ఉన్న వీడియోలో ప్యాండమిక్ ఇయర్ అదే మహమ్మారితో గడిపిన ఏడాదిని గుర్తు చేస్తుంది.
దీని నుండి బయటపడాలంటే ఒకటే మార్గం అంతా వ్యాక్సిన్ వేయించుకోండి. అలా చివరికి సెర్చ్ బార్ లో ప్యాండమిక్ ను తొలగించేస్తారు అంటూ గూగుల్ వీడియోని రిలీజ్ చేసింది. ఈ వీడియోకు యూట్యూబ్ లో మంచి స్పందన వస్తుంది.

Share post:

Latest