శ్రీరామనవమి కానుకగా ‘ఆదిపురుష్‌’సినిమా నుంచి సర్‌ ప్రైజ్..!?

ఆదిపురుష్‌ చిత్రం నుండి త్వరలోనే ఒక సర్‌ ‌ ప్రైజ్‌ రాబోతోంది. ఇదేదో ఒట్టి పుకారు అనుకుంటే మీరు పొరపడినట్టే. ఇది నిజంగా నిజమే. ఈ విషయాన్ని మూవీ యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. బుధవారం నాడు శ్రీరామనవమిని సందర్బంగా ఆదిపురుష్‌ టీం నుంచి అప్‌ డేట్‌ ఉంటుందని మూవీ యూనిట్‌ సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించింది. ఉదయం 7గంటల11నిమిషాలకు ఈ సర్‌ ప్రైజ్‌ ని రివీల్‌ చేస్తామని మేకర్స్ తెలిపారు.

- Advertisement -

ఆదిపురుష్ చిత్రంలో రాముడిగా టాలీవుడ్ రెబెల్ స్టార్ హీరో ప్రభాస్‌ నటిస్తున్నాడు. సీతగా కృతిసనన్‌, లక్ష్మణుడిగా సన్నీసింగ్‌ , రావణుడిగా సైఫ్‌ నటిస్తున్నారు. ప్రస్తుతం మూవీ షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాబ్బటి రేపు శ్రీరామనవమి పండుగ కానుకగా ఆదిపురుష్‌ సినిమా నుంచి సర్‌ ప్రైజ్ రాబోతుంది. కాబ్బటి అప్డేట్ కోసం అందరు వేచి చుడండి.

Share post:

Popular