చరణ్ పెట్టుకున్న వాచ్ ఖరీదు ఎంతంటే..?

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌ ఇటీవలే సోషల్ మీడియాలో సందడి చేశాడు. తాజాగా మెగా పవర్‌స్టార్ పెట్టుకున్న లగ్జీరియస్ వాచ్, టీషర్ట్ గురించి అభిమానులు ఇంకా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. చరణ్ ధరించిన చేతి గడియారంతో పాటు టీషర్ట్‌ను గురించి బి=నెట్టింట్లో హాట్ చారః సాగుతుంది. చరణ్ ధరించిన వాచ్, మోస్ట్ పాపులర్ రిచర్డ్ మిల్లీ RM 029 టైటానియం వాచ్.

దీని రేటెంతో తెలిస్తే షాక్ అవ్వడం గారంటీ. రామ్ చరణ్ పెట్టుకున్న ఆ వాచ్ ఖరీదు ఎంతంటే, అక్షరాలా 1కోటి 9లక్షల 18 వేల 566 రూపాయలు. ఈ వాచ్ ఖరీదు విన్న అభిమానులు, నెటిజన్స్ ఆశ్చర్యపోతూ అత్తారింటికి దారేది చిత్రంలో సామ్ చెప్పినట్టు వాడి వాచ్ అమ్మితే మీ బ్యాచ్ సెట్లైపోద్ది అనే డైలాగ్ గుర్తు చేసుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Share post:

Popular