అదాశర్మా అలా ఎలా!

ఈ మధ్య ఇండియన్ సినిమాల్లో విపరీతమైన మార్పొచ్చింది.ఆంటే అదేదో మేకింగ్ లోనో లేకపోతే సరికొత్తగా ప్రెజెంట్ చేయడం లోనో..కొత్త తరహా ఆలోచనలతో నో అనుకునేరు. కాదు గాక కాదు సుమీ..హాలీవుడ్ రేంజ్ లో అందాలు ఆరబోయడం లో మీకు మేమేం తీసిపోము అంటూ మనోళ్లు హాలీవుడ్ వాళ్ళకి సవాల్ విసురుతున్నారు.

ఇక మన దగ్గర కూడా అన్ని వుడ్స్ కంటే బాలీవుడ్ ఎప్పుడు ఈ తరహా సెక్సపోసింగ్ లో ముందుంటుంది.అయితే ఇక్కడా మిగిలిన వుడ్స్ అన్ని బాలీవుడ్ కి ఈ మధ్య గట్టిగానే పోటీ ఇస్తున్నాయి.మరీ ముక్యంగా మ్యాగజైన్స్ కి ఇచ్చే ఫోటో షూట్ ల విషయం లో అయితే ఈ అందాల ఆరబోత లో పోటీ మరీ తీవ్రంగా వుంది.

మొన్నామధ్య సౌత్ టాప్ హీరోయిన్ శృతి హాట్ హాట్ గా ఓ మగజినె కి ఫోజులిచ్చి ఔరా అనిపించిందింది.అంత టాప్ హీరోయిన్ అలా ఇవ్వగా లేంది అడపాదపా అవకాశాలు రావడమే గగనంగా ఉన్న అదాశర్మ ఇస్తే తప్పేంటి అనుకుందో ఏమో వెంటనే శృతికి ఏ మాత్రం డోస్ తగ్గకుండా TMM అనే మగజినె కి ఫోజులిచ్చేసింది.పాపం ఇలాగయినా ఈ అమ్మడు అందాలు దర్శకుల కళ్ళల్లో పడి(పాపం పాపే స్వయంగా ఫోజుల్ని ట్విట్టర్ లో పెట్టిందిలే చూస్తారని) నాలుగు అవకాశాలొస్తాయాయేమో చూద్దాం.అదా శర్మా ఆంటే అదేనండి హార్ట్ ఎటాక్ లో మెయిన్ హీరోయిన్ గా చేసి..s /o సత్యమూర్తి లో థర్డ్ హీరోయిన్ గా మారిన అమ్మడే ఆదా శర్మా.