యాంకర్ శ్రీముఖి గురించి తెలుగు కుర్రకారుని అడిగితే బాగా చెప్తారు. ఎందుకంటే శ్రీముఖి అంటే మనోళ్ళకి క్రష్ కాబట్టి. తెలుగులో వున్న మంచి యాంకర్లలో శ్రీముఖి ఒకరు. ఆమె మొదట ‘అదుర్స్’ అనే కార్యక్రమంలో వ్యాఖ్యాతగా ప్రవేశించింది. అలాగే 2012 లో అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జులాయి సినిమాతో వెండితెర రంగ ప్రవేశం కూడా చేసింది. ఇక ‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమాతో ఏకంగా కథానాయిక అయిపోయింది. దాంతో ఈ బొద్దుగుమ్మ […]