వైసీపీ ప్రభుత్వంలో భాగంగా ఉన్న వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో కొందరు మహిళలు కనపడకుండా పోతున్నారని..ముఖ్యంగా కుటుంబాల్లో మహిళలు, వితంతువుల సమాచారాన్ని వాలంటీర్లు సేకరించి..సంఘ విద్రోహ శక్తులకు ఇస్తున్నారని ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై వైసీపీ నేతలు పవన్ పై ఫైర్ అవుతున్నారు. అలాగే పవన్ పై మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అటు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. అయినా సరే పవన్ వెనక్కి తగ్గడం […]
Tag: ycp volunteer
వాలంటీర్ల టార్గెట్‌గా పవన్..జగన్‌కు డ్యామేజ్ తప్పదా?
జగన్ అధికారంలోకి రాగానే తాము అందిస్తున్న పథకాలని ప్రజలకు అన్ధెలా చేయడానికి వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీని ద్వారా పథకాల అర్హులు ఎవరు అనేది వారే నిర్ణయిస్తున్నారు. వారే పథకాలని ప్రజలకు చేరువ చేస్తున్నారు. ఈ పరంగా వాలంటీర్ల పని వైసీపీకి పాజిటివ్ అవుతుంది. కానీ ఇక్కడ రెండే సైడ్ ఉంది. వాలంటీర్లు అంటే న్యూట్రల్ గా ఉండేవారు కాదు..పక్కా వైసీపీ కార్యకర్తలు. వారు అనుకున్న వారికే పథకాలు..వైసీపీకి మద్ధతుగా లేని వారికి పథకాలు […]