టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ గా పుష్ప 2.. ఈ ఏడాది ఏప్రిల్ 5న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానుంది. ఇప్పటికే అటూ సోషల్ మీడియాలో, ఇటు జనరల్ మీడియాలో ఎక్కడ చూసినా పుష్ప 2 పేరు మారుమోగిపోతుంది. కనీ..వినీ.. ఎరగని రేంజ్‌లో హైప్ పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం కాయమంటూ అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ఇంత బజ్ ఉన్న సినిమాకు.. […]