విజయవాడలో ‘ వార్ 2 ‘ ప్రీ రిలీజ్ ఈవెంట్.. హృతిక్, తారక్ ఎంట్రీ తో హైప్ డబుల్..!

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన బిగ్గెస్ట్ యాక్షన్ స్పై థ్రిల్లర్ మూవీ వార్ 2 రిలీజ్‌కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో రూపొందిన ఈ సినిమా కోసం సినీ ఆడియన్స్ అంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీ టీం సినిమా పై మరింత హైప్‌ పెంచేందుకు గ్రాండ్ లెవెల్‌లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆగస్టు 10న విజయవాడలో […]