Tag Archives: Working Stills

`అన్ స్టాపబుల్` షూట్లో బాలయ్య..వైర‌ల్‌గా వ‌ర్కింగ్ స్టిల్స్‌!

నంద‌మూరి బాల‌కృష్ణ తొలిసారి హోస్ట్ చేస్తున్న షో `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే`. ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ఈ టాక్ షో నవంబరు 4 నుండీ ప్ర‌సారం కాబోతోంది. ప్ర‌శాంత్ వ‌ర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ షో లో సినీ ప్ర‌ముఖుల‌ను బాల‌య్య త‌న‌దైన శైలిలో ఇంట‌ర్వ్యూ చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం ఈ షోకు సంబంధించి షూటింగ్ జ‌రుగుతుండ‌గా.. కొన్ని వ‌ర్కింగ్ స్టిల్స్ బ‌య‌ట‌కు వ‌చ్చి నెట్టింట వైర‌ల్‌గా మారాయి. ఇక‌ ఆ స్టిల్స్‌లో బాల‌య్య

Read more