టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ గ్రీక్ వీరుడు హృతిక్ రోషన్ కాంబోలో రూపొందిన బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ వార్ 2. ఆయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాలో హీరోయిన్‌గా కియారా అద్వాని మెరవగా.. యష్ రాజ్ ఫిలిమ్స్.. స్ఫై యూనివర్స్‌లో భాగంగా ఈ సినిమా రూపోందుతుంది. ఇప్పటికే.. ఈ బ్యానర్ పై ఎన్నో సినిమాలు రూపొంది బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇది స్ట్రైట్ బాలీవుడ్ మూవీ అయినప్పటికీ.. […]