వార్ 2.. రేవంత్ రెడ్డికి తారక్ క్షమాపణలు.. షాకింగ్ రీజ‌న్‌..!

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఆయన ముఖర్జీ దర్శకత్వంలో య‌ష్‌ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందిన స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్ 2. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ కాంబోలో రూపొందిన ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్‌లో ఆగస్టు 14న గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో టీం ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. ఇందులో […]