‘ ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ ‘ ప్రీమియ‌ర్ షో టాక్‌… టాక్ ఎలా ఉందంటే

యంగ్ ఎన‌ర్జిటిక్ రామ్ హైప‌ర్ తర్వాత గ్యాప్ తీసుకుని చేసిన సినిమా ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ. రామ్ – తిరుమ‌ల కిషోర్ కాంబినేష‌న్‌లో గ‌తంలో వచ్చిన నేను శైల‌జ సినిమా మంచి హిట్ అవ్వ‌డంతో పాటు రామ్ కెరీర్‌లోనే అత్యధిక వ‌సూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. మ‌రోసారి అదే కాంబినేష‌న్ రిపీట్ అవ్వ‌డంతో ఈ సినిమాపై మంచి అంచ‌నాలు ఉన్నాయి. రిలీజ్‌కు ముందే రూ.19 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా ఈ రోజు […]