యంగ్ ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన లేటెస్ట్ మూవీ ఉన్నది ఒక్కటే జిందగీ. శుక్రవారం రిలీజ్ అవుతోన్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. రామ్ – లావణ్య త్రిపాఠి – అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ సినిమా రిలీజ్‌కు ముందే మంచి బజ్ తెచ్చుకుంది. నేను శైలజ తర్వాత రామ్ – తిరుమల కిషోర్ కాంబోలో తెరకెక్కిన సినిమా కావడంతో మరోసారి హిట్ కాంబో రిపీట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు, టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. ట్రేడ్ […]