రాజకీయాల్లో నాయకులకు ఒక్క ఛాన్స్ అంటూ.. ఎప్పుడో ఒకప్పుడు లభిస్తూనే ఉంటుంది. గతంలో చంద్రబాబుకు కానీ, జగన్‌కు కానీ.. ఈ ఒక్క ఛాన్స్ లభించిన తర్వాతే.. వారు నాయకులుగా.. ఎదిగారు. అయితే.. అది ఏరూపంలో వస్తుందో.. చెప్పలేం. టీడీపీ తరఫున సీఎం అయిన చంద్రబాబు 1995లలో తనను తాను నిరూపించుకుని.. ఒక్క ఛాన్స్‌ను సద్వినియోగం చేసుకున్నారు. తద్వారా విజన్ ఉన్న సీఎంగా ఆయన చరిత్ర సృష్టించి.. రికార్డు నెలకొల్పారు. ఇక, ప్రతిపక్ష నాయకుడిగా.. పాదయాత్ర చేయడం ద్వారా.. […]