టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి బ్రాండ్ ఇమేజ్‌కు పరిచయాలు అవసరం లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. స్టార్ హీరోగా ఎదిగి.. టాలీవుడ్ గాడ్ ఫాదర్‌గా మారిన చిరు సినీ ప్రస్థానం ఎంతోమందికి ఆదర్శం. ఇక చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. నేడు చిరంజీవి 70వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే చిరుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు మీ కోసం.. 1955 ఆగస్టు 22న పశ్చిమ గోదావరి, […]
Tag: Vishwambhara
మెగాస్టార్ విశ్వంభర రిలీజ్ ఫిక్స్.. చిరు బిగ్ రిస్క్ చేస్తున్నాడే..?
టాలీవుడి మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. బింబిసారా ఫేమ్ మల్లిడి వశిష్ట రూపొందిస్తున్న బిగ్గెస్ట్ సోషియా ఫాంటసీ డ్రామా విశ్వంభర. త్రిష హీరోయిన్‌గా ఆశిక రంగనాథ్, కోనాల్ కపూర్, నభ నటాషా తదితరులు కీలకపాత్రలో మెరవనున్న ఈ సినిమాను.. యువి క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఇక ఇప్పటికే సినిమా షూట్ పూర్తయిందని.. తాజాగా డైరెక్టర్ అప్డేట్ ఇచ్చారు. అయితే ఒక్క సాంగ్ మాత్రమే ఇంకా బ్యాలెన్స్ ఉందట. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు సరవేగంగా […]
మెగాస్టార్ చిరు బర్తడే ట్రీట్ విశ్వంబరా కాదు .. ఫాన్స్ కు భారీ షాక్..!
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా ఆగస్టు 22 ను అభిమానులు ఎంతో ఘనంగా పండగల జరుపుకుంటారు .. దీని గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు .. అలాగే ఆ రోజు మెగాస్టార్ తన కొత్త సినిమాల కు సంబంధించిన అప్డేట్స్ వస్తాయని కూడా వారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు . అయితే చిరు నుంచి ఈసారి బర్త్డే కానుకగా విశ్వంభర వస్తుందేమో అని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు ..కానీ ఈ పుట్టినరోజు కి మెగా […]
చిరు కెరీర్‌లో మూడుసార్లు నో చెప్పి.. నాలుగో సారి ఒప్పుకున్న పరమచెత్త డిజాస్టర్.. ఏదో తెలుసా..?
తెలుగులో సీనియర్ స్టార్ హీరోగా మెగాస్టార్ చిరంజీవి దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. దాదాపు 5 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో తిరుగులేని ముద్ర వేసుకున్న మెగాస్టార్ కెరీర్‌లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలను ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం మల్లిడి వసిస్ట డైరెక్షన్‌లో విశ్వంభర మూవీతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్న చిరు.. అనిల్ రావిపూడితో మరో కామెడీ.. క్రేజీ ఎంటర్టైలర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు డైరెక్టర్ శ్రీకాంత్ ఓద్దెలతో ఓ యాక్షన్ క్రైమ్ మూవీలో నటించనున్నాడు. ఇలా.. ప్రస్తుతం […]
హీరోయిన్, సాంగ్స్ లేకుండా చిరు మూవీనా.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మల్లిడి వశిష్ట డైరెక్షన్‌లో విశ్వంభరతో ఆడియన్స్‌ను పలకరించనున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో చిరంజీవి నటించిన సినిమాలు ఏవి ఊహించిన రేంజ్ లో ఆడియన్స్‌ను ఆకట్టుకోలేదు. చివరిగా వచ్చిన భోళా శంకర్ సైతం డిజాస్టర్ గా నిలిచింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్‌ను ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే.. మెగా అభిమానులంతా విశ్వంభర బ్లాక్ బస్టర్ కొట్టాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. బింబిసారా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వశిష్ట […]
“విశ్వంభర “కు నో హైప్.. ఇకపై కూడా కష్టమేనా..?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ తర్వాత బోళా శంకర్‌తో భారీ డిజాస్టర్ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ చిరు కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచి పెద్ద షాక్ ఇచ్చింది. దీనికంటే ముందు ఆచార్య ఫ్లాప్ ఎదుర్కొన్న చిరు.. ఈ సారి ఎలాగైనా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుని స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వాలని కసితో చేస్తున్న మూవీ విశ్వంభర. సోషియా ఫాంటసీ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు.. […]
చిరు – అనిల్ మూవీపై అదిరిపోయే అప్డేట్..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆరుపదల వయసులోనే యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న చిరు.. విశ్వంభర సినిమా షూట్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూట్ చివరి దశకు చేరుకుంది. ఇదిలా ఉంటే.. చిరంజీవి, అనిల్ రావిపూడితో సినిమాను తాజాగా అఫీషియల్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. సాహో గారపాటి, సుస్మిత నిర్మాతలుగా ఈ సినిమాకు వ్యవహరించినట్లు క్లారిటీ ఇచ్చేశాడు చిరు. ఇక ప్రస్తుతం శ్రీకాంత్.. నానితో […]
చిరంజీవి కోసం ప్రభాస్ అలాంటి త్యాగం చేస్తాడా… మ్యాటర్ ఇదే…!
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం సలార్, కల్కి 2898 ఏడి బ్లాక్ బాస్టర్ హిట్లతో మంచి ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే మారుతి డైరెక్షన్‌లో హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే సినిమా షూట్ ఆల్మోస్ట్ పూర్తయిపోయింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న సినిమా రిలీజ్ చేయనున్నట్లు గతంలోనే మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అనుకున్న టైంకి సినిమా రిలీజ్ కాకపోవచ్చు అంటూ వార్తలు […]
సంక్రాంతి బరిలో తప్పుకున్న స్టార్ హీరోస్.. రంగంలోకి యంగ్ హీరోల సినిమాలు..
సంక్రాంతి ఫెస్టివల్ అనేది టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ ఫెస్టివల్. టాలీవుడ్ సెలబ్రిటీస్ అంతా సంక్రాంతి బరిలో తమ సినిమాలను రిలీజ్ చేయాలని తెగ ఆరాటపడుతూ ఉంటారు. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు కచ్చితంగా సక్సెస్ బాటలో నడుస్తాయని.. నమ్మకంతో ఉంటారు. ఇలాంటి క్రమంలో 2025లో సంక్రాంతి కానుకగా రిలీజ్ కావలసిన సినిమాల విషయంలో బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ నెలకొంది. అయితే ఇప్పటికే గేమ్ ఛేంజర్‌ను సంక్రాంతి బరిలో జనవరి 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించిన సంగతి […]