హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కోలీవుడ్ హీరో అయినప్పటికీ టాలీవుడ్‌లోనూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న విశాల్..నిన్న (ఆదివారం) తన 44వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా విశాల్ తన గొప్ప మనసు చాటుకున్నాడు. తన బర్త్‌డే నాడు అనేక సేవాకార్యక్రమాలు నిర్వహించాడు.పేద మహిళల ఉపాధి కోసం కుట్టుమిషన్లు, నీటి బిందెలు, బియ్యం బస్తాలు పంపిణీ చేశారు. వృద్ధాశ్రమాల్లోని వృద్ధులకు అన్నదానంతో పాటు చీరలు, పంచెలు కూడా పంచి పెట్టారు. అలాగే […]