దగ్గుబాటి రానా..ఈ హీరో కమ్ విలన్ గురించి..ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉన్నది ఉన్నట్లు ఫేస్ మీద మాట్లాడటం..ఈయనకు అలవాటు . అలా అని ఎవ్వరిని హర్ట్ చేయడు. తనని దిగజార్చే మాటలు అన్నాకూడా రానా సైలెంట్ గా తనదైన స్టైల్ లోనే కూల్ గా ఆన్సర్ ఇస్తుంటాడు. అలా చాలా సంధర్భాలల్లో జరిగినవి మనం చూశాం. ముఖ్యంగా సోషల్ మీడియాలో రానా కి ఇలాంటి బ్యాడ్ క్వశ్చన్స్ ఎదురు అవుతుంటాయి. గతం లో చాలా సార్లు రానా […]
Tag: virataparvam movie
`వాయిస్ ఆఫ్ రవన్న`.. విరాట పర్వంపై అంచనాలు పెంచేసిన రానా!
రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం `విరాట పర్వం`. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై దగ్గుబాటి సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మించారు. సురేష్ బొబ్బిలి ఈ సినిమాకు సంగీతం అందించాడు. 1990లలో జరిగిన యదార్థ సంఘటనల ప్రేరణతో నక్సలిజం బ్యాక్డ్రాప్లో రూపు దిద్దుకున్న ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ ప్రియమణి కామ్రేడ్ భారతక్క అనే కీలక పాత్రలో […]
కొత్త అవతారం ఎత్తబోతున్న రానా..సక్సెస్ అవుతాడా?
దగ్గుబాటి రానా కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. ఇప్పటి వరకు తన విలక్షణమైన నటనతో మంచి నటుడిగా స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రానా.. ఇప్పుడు గాయకుడిగా మారబోతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రానా దగ్గుబాటి, సాయిపల్లవి ప్రధాన పాత్రలో నక్సల్ బ్యాగ్రౌండ్లో వస్తోన్న తాజా చిత్రం విరాటపర్వం. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. అయితే ఈ చిత్రంలో ఆలోచన రేకెత్తించే ఓ విప్లవ గీతానికి రానా వాయిస్ బాగుంటుందని దర్శకుడికి […]