వరుస ఫ్లాప్ లు..అది చూపించడానికి సిద్ధపడిన కృతిశెట్టి..!?

అందాల భామ కృతి శెట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఉప్పున సినిమాతో పరిచయమైంది. మొదటి సినిమాతోనే ఏకంగా సూపర్ డూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ఆమె వ‌రుస‌ సినిమాలతో దూసుకుపోయింది. తాజాగా ఆమె చేసిన సినిమాలన్నీ అనుకున్నంత స్థాయిలో ఆమెకు ఇమేజ్ తీసుకురాలేకపోయాయి. అయితే, ఈ భామ సోషల్ మీడియాలో కూడా మంచి యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ అందాల భామ హాట్ హాట్ ఫోటో షూట్‌ల‌తో కుర్ర కారుల […]

హీరో ధనుష్ తాజా సమాచారమిదే… తమ్ముడిపాలిట విలన్ గా మారుతున్న అన్న?

తమిళ తంబీల అభిమాన నటుడు ధనుష్ గురించి అందరికీ తెలిసినదే. ఇక ధనుష్ కి తన అన్న అయినటువంటి దర్శకుడు సెల్వ రాఘవన్ కి మధ్య గల అనుబంధం గురించి ఇక్కడ ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు. ఇక పోతే అలాంటి వీరి బంధంలో చిచ్చు రేగింది. అవును…. తమ్ముడికి అన్నయ్యకి పడటం లేదట. ఆగండాగండి.. ఇక్కడే వుంది అసలు ట్విస్ట్… బయట కాదండి, ధనుష్ నటించిన ఓ సినిమాలో సెల్వ రాఘవన్ విలన్‌గా నటించబోతున్నాడట. అలాంటి చిత్రం […]

ఇంట్రెస్టింగ్: అనుపమ కెరీర్ తలకిందులు చేసిన ఒక్కే ఒక్క ఫోటో ఇదే..!!

నితిన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అ ఆ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు అనుపమ పరమేశ్వరన్ పరిచయమైంది. ఈ మలయాళీ భామ అంతకుముందు మలయాళీ ప్రేమమ్‌ సినిమాలో నటించి మెప్పించింది. అదే సినిమాను తెలుగులో నాగచైతన్య హీరోగా రీమేక్ చేయగా అందులోను అనుపమ త‌న క్యూట్ లుక్స్‌తో తెలుగు యూత్‌ను ప‌డేసింది. ఈ రెండు సినిమాలు హిట్ అవ్వటంతో తర్వాత అనుపమకు ఆఫర్లు వెల్లువ‌లా వచ్చాయి. ఈ అందాల భామ ఇప్పుడు తెలుగులో బ్యాక్ టు బ్యాక్ […]

ఇంతకీ బొద్దుగుమ్మ ‘నిత్యా మీనన్’ను ఇబ్బంది పెడుతున్నది ఎవరు?

బేసిగ్గా మలయాళ బొద్దుగుమ్మ నిత్యా మీనన్ అంటే తెలుగునాట తెలియని ప్రజలు ఉండరనే చెప్పుకోవాలి. తెలుగులో ‘అలా మొదలైంది’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నిత్యా అటుపై వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. సహజమైన నటనే ఆమెకి ప్లస్ అయింది. ముఖ్యంగా స్కిన్ షోకు దూరంగా ఉంటూ పాత్రకు ప్రాముఖ్యత ఉన్న సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చింది. అందుకనే ఇక్కడ ఆమెకి ప్రత్యేకమైన అభిమానులు వుంటారు. ఆమెలో వున్న ఇంకో ప్రత్యేకమైన లక్షణం ముక్కుసూటిదనం. అవును… […]

ఢీ14 షోకి అఖిల్‌, హైపర్ ఆది తీసుకునే పారితోషికం తెలిస్తే గుండాగి చస్తారు!

ఈటీవీలో ప్రసారం అవుతున్న ఢీ 14 షో ఎంత రసవత్తరంగా కొనసాగుతుందో వేరే చెప్పాల్సిన పనిలేదు. కాగా ఈ షోలో మళ్లీ బిగ్‌ బాస్‌ అఖిల్‌ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సీజన్ లోనే మధ్య లో బ్రేక్ అయ్యి బిగ్ బాస్ నాన్ స్టాప్ కు వెళ్లిన అఖిల్‌ మళ్లీ అనూహ్యంగా ఢీ 14 లో సందడి చేస్తున్నాడు. సాదారణంగా అయితే బిగ్‌ బాస్ లో పాల్గొన్న వారికి ఈటీవీలో ఇంత త్వరగా అవకాశం రాదు.. […]

ఆ హీరోయిన్ ని దిల్ రాజు రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నాడట… కానీ ఆఖరికి ఆమెతో జరిగింది!

టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు అంటే ఎవరో తెలియనివారు వుండరు. రాజు ఇప్పుడు టాప్ ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీని ఏలుతున్నాడు. ఓ సినిమా హిట్ అవుతుందో ప్లాప్ అవుతుందో తెలుసుకొని మరీ కొనుగోలు చేస్తాడు. అంత ముందుచూపు వున్న నిర్మాత కనకే ఇప్పటికీ అతనే బడా నిర్మాతగా కొనసాగుతున్నాడు. అలాగే ఏ సినిమా ఎప్పుడు విడుదల అవ్వాలో, విడుదలయ్యాక ఎన్ని రోజులకు ఓటీటి లో రావాలో ఇలా సినిమాల విషయంలో మొత్తం ఆయనే చూసుకుంటారు. అలాగే […]

రామ్ చరణ్‌ గొప్పతనం బయటపెట్టిన ట్రైనర్… చరణ్‌ ఆ విషయం దాచాడట?

రామ్ చరణ్ గురించి తెలియని తెలుగువాడు ఉండడు. బేసిగ్గా మెగాస్టార్ కొడుకు అయినప్పటికీ ఎంత సింప్లిసిటీ మెయింటైన్ చేస్తుంటాడో అందరికీ తెలిసిందే. వివాదాలకు ఆమడ దూరం వుండే చరణ్ అంటే అభిమానులకు పిచ్చి. రామ్ చరణ్ ఎంత ఒద్దికగా ఉంటాడో సందర్భాన్ని బట్టి సినిమావాళ్లు, సన్నిహితులు, స్నేహితులు ఎక్కడో ఒకచోట ప్రస్తావిస్తూనే వుంటారు. ఈ క్రమంలో తాజాగా ఓ విషయాన్ని రామ్ చరణ్ ట్రైనర్ అయినటువంటి ‘కుల్దీప్ సేతి’ చెప్పుకొచ్చాడు. అతను ఓ మీడియా వేదికగా మాట్లాడుతూ…. […]

‘నువ్వు నా స్టేటస్ కి సెట్ కావు’.. నవీన్ చంద్రను దారుణంగా అవమానించిన మెగా హీరోయిన్..?

ఈప్రపంచంలో ధనంతోనే ఆప్తులు.. ధనంతోనే బంధాలు.. ధనంతోనూ ప్రేమలు.. ధనం ఉంటేనే ఇవన్నీ నీ చెంతకు వస్తాయి. ధనం లేకుంటే ఎవ్వరూ నీ దగ్గరకు కూడా రారు.. ప్రస్తుతం సమాజంలో డబ్బు మెయిన్ రోల్ పోషిస్తుంది.. అది సామాన్యులైనా.. సెలబ్రెటీలైనా.. డబ్బును చూసే మనిషికి విలువ ఇస్తున్నారు. మన సినీ ఇండస్ట్రీలో కూడా డబ్బులు లేక అవమాన పడ్డ హీరోలు చాలా మంది ఉన్నారు. వారిలో హీరో నవీన్ చంద్ర కూడా ఒకరు.. నవీన్ చంద్ర హీరోగానే […]

ప్రభాస్ లానే భాగ్యశ్రీతో క్రష్ ఉందన్న మరో హీరో..!

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న ‘లైగర్’ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమాను అతి భారీగా విడుదల చేస్తున్నారు. అందుకోసం హీరో, హీరోయిన్లు విజయ్, అనన్య పాండే సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా విజయ్, అనన్య పాండేతో కలిసి ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ […]