ఆర్జీవీపై విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్…!

తెలుగు సినీ చరిత్రలో కాసులు కొళ్లగొట్టే డైరెక్టర్ ఎవన్నా ఉన్నారంటే వెంటనే టక్కున అది రాజమౌళియే అని చెబుతారు. ఆయన ఏ సినిమా చేసిన అది ఓ అద్బుతంగా ఉంటుంది. మరి అలాంటి సినిమాలకు కథను అందించేది స్వయానా ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్. తన కథలతో ఎంతో మంది అభిమానులను ఆయన సంపాదించుకున్నారు. తాజాగా ఆయన సునీల్ సినిమా ఈవెంట్ కు హాజరయ్యారు. హీరో సునీల్ కనబడుటలేదు అనే సినిమాను తీస్తున్నాను. ఈ సినిమా ప్రీ […]

నటి హేమకు నరేష్ వార్నింగ్..?

టాలీవుడ్ లో గత కొంత కాలంగా రచ్చ రచ్చ జరుగుతోంది. మా అసోసియేషన్ లో వాదోపవాదాలు జరుగుతున్నాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో ఒకరిపై ఒకరు పరస్పరంగా ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. ముందుగా లీడర్లు ప్రకాష్ రాజ్, హీరో మంచు విష్ణులు మాటల యుద్దం చేసుకున్నారు. ఆ తర్వాత పాత కమిటీలపై నిందారోపణలు వేడెక్కాయి. మా అసోసియేషన్ లోని డబ్బును నరేష్ విపరీతంగా ఖర్చు పెట్టేశాడని నటి హేమ ఆరోపించింది. నటి హేమకు సంబంధించిన ఓ […]

గుర్రపు స్వారీతో సందడి చేస్తున్న అఖిల్ ..?

అక్కినేని కుటుంబం నుంచి ఏ సినిమా వచ్చినా కూడా దానికొక క్రేజ్ క్రియేట్ అవుతుంది. అయితే అక్కినేని కుటుంబంలో అఖిల్ కు మాత్రం ఇప్పటి వరకూ ఏ సక్సెస్ రాలేదు. ఈసారి చేసే సినిమా కచ్చితంగా ఓ సూపర్ డూపర్ హిట్ ఇవ్వనుంది. తాజాగా అక్కినేని అఖిల్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఏజెంట్ అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా కోసం అఖిల్ తన బాడీ రూపు రేఖల్ని మార్చుకున్నారు. మొత్తం డిఫరెంట్ లుక్ తో […]

ఓటిటి బాట పట్టిన గోపిచంద్ సినిమా..?

గోపిచంద్ ఏ సినిమా చేసినా కూడా అది ప్రజాధరణను కచ్చితంగా పొందుతుంది. ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలు చేయడంలో గోపిచంద్ కు ప్రత్యేక స్థానమే ఉంది. తాజాగా గోపిచంద్ సిటీమార్ సినిమాను చేస్తున్నారు. డైరెక్టర్ సంపత్ నంది ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. విడుదలకు సిద్దమైంది. అయితే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్ సిటీ మార్ సినిమాకు భారీ ఆఫర్ ఇచ్చినట్లుగా గుసగుసలు […]

శృతి హాస‌న్ కోసం ప్ర‌భాస్ ఏకంగా..!?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా సెట్స్ లోని అందరితో కలుపుగోలుగా మాట్లాడుతుంటారు. ఆహార ప్రియుడైన ఆయన తాను నటించే ప్రతి మూవీ సెట్‌కి వెరైటీ వంట‌కాలు తెస్తుంటారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న స‌లార్ సినిమా సెట్స్ కి కూడా రకరకాల వంటకాలు తీసుకొచ్చారట. ఈ మూవీలో కథానాయకగా నటిస్తున్న శ్రుతిహాస‌న్ కోసం ఏకంగా 20 రకాల ఫుడ్ ఐటమ్స్ తీసుకొచ్చి ఆశ్చర్యపరిచారట. ఈ విషయాన్ని శ్రుతిహాస‌న్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ప్రభాస్ తన కోసం […]

మాస్ట్రో భామ అందాలు చూడతరమా..!

హీరోయిన్ నభా నటేష్ కు టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. వెంట వెంటనే సినిమాలు చేస్తూ ఈ హీరోయిన్ కుర్రకారు మనసుల్లో స్థానం సంపాదించుకుంది. తాజాగా ఈ అమ్మడు హీరో నితిన్ తో జతకట్టింది. మాస్ట్రో సినిమాను మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తున్నారు. బాలీవుడ్ లో హిట్ అయిన అంధాధున్ మూవీని తెలుగులో రిమేక్ చేస్తున్నారు. ఈ సినిమా ఈ మద్యనే షూటింగ్ ను పూర్తి చేసుకుంది. త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. శుక్రవారం ఈ సినిమా […]

పీవీ సింధు కి ఇష్టమైన వంటకం ఏమిటంటే..?

తెలుగు తేజం పీవీ సింధు పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరుగుతున్న విశ్వ క్రీడా సంబురంలో భారత్ జెండాను ఎగురవేసిన సింధు పట్ల ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రధాని, సీఎంలు, మంత్రులు, సినీ ప్రముఖులు ఆమెను అభినందిస్తుండగా, సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆమెను పొగుడుతున్నారు.   ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించిన క్రీడాకారణిగా పీవీ సింధు రికార్డు సృష్టించింది. ఇకపోతే ఆమె టోక్యో నుంచి స్వదేశానికి రాగా ప్రముఖులు, […]

ఆ ఇద్దరు దర్శకులు పవన్ ని ముంచుతారా…?

ఒక‌ప్పుడు ద‌ర్శ‌కులు, ర‌చ‌యితలు వేరువేరుగా ఉండేవారు. కానీ ప్ర‌స్తుతం ర‌చ‌యిత‌లంగా ద‌ర్శ‌కులుగా మారారు. దాంతో సెట్‌లో ర‌చ‌యిత‌ల అవ‌స‌రం త‌గ్గిపోయింది. ఒక‌వేళ ద‌ర్శ‌కుడు వేరే ర‌చ‌యిత‌తో ప‌ని చేయించుకున్నా సెట్‌లో మాత్రం అత‌ని పాత్ర అంతంత మాత్ర‌మే. ద‌ర్శ‌కుడిని మించిన ర‌చ‌యిత కొన్ని సంద‌ర్భాల‌లో క‌నిపిస్తుంది. ఇప్పుడు అలాంటి ఓ సంద‌ర్భ‌మే- ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా షూటింగ్‌లో క‌నిపిస్తోంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ – రానా న‌టిస్తున్న `అప్ప‌య్య‌యున్ కోషియ‌మ్‌` సినిమాను రీమేక్ చేస్తున్న విష‌యం మ‌నంద‌రికి తెలుసు. […]

ఎన్టీఆర్ కాస్ట్లీ కార్ ధర చూసే షాక్ అవ్వాల్సిందే..!

హీరోలకి లగ్జరీ కారులంటే మహా సరదా. మార్కెట్ లోకి కొత్త లగ్జరీ కారు వచ్చింది అంటే అది వారి ఇంటికి చేరాల్సిందే. అలాంటి ఓ లగ్జరీ కారును జూనియర్ ఎన్టీఆర్ కొన్నాడు. ఖరీదైన ఇటాలియన్ లగ్జరీ లాంబోర్గిని కారు ఈపూట ఎన్టీఆర్ ఇంటికి చేరింది. ఈ కారు ధర దాదాపు మూడున్నర కోట్ల నుంచి నాలుగు కోట్ల వరకు ఉంటుందట. అయితే తారక్ ఈ కారు కొన్నది తనకోసం కాదట ఆయన తల్లి ‘షాలిని’ కోసం ఈ […]