లేడీ సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్… నయనతార సినిమాలు మానేస్తుందా..!

సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న నయనతార. ఇక ఇప్పుడు నార్త్ ఇండియాలో కూడా సినిమాలో నటిస్తూ ప్రస్తుతం బిజీ హీరోయిన్ గా కొనసాగుతుంది. నయనతార గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో ఎప్పుడూ చెక్కర్లు కొడుతూనే ఉంటుంది. నయనతార కేరళలో పుట్టి కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు ఇండియాలోనే లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది. నయనతార తాజాగా బాలీవుడ్ లో షారుక్ ఖాన్ తో కలిసి జవాన్ సినిమాలో నటిస్తుంది. […]

ఘోస్ట్ సినిమా ప్లాఫ్ అవ్వడానికి… నాగార్జుననే కారణమా..?

టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున హీరోగా యువ దర్శకుడు ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్లో వచ్చిన సినిమా ది ఘోస్ట్ ఈ సినిమా దసరా కానుక ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా నాగార్జునకు ఆశించిన స్థాయిలో విజయాన్ని ఇవ్వలేదని చెప్పవచ్చు. ఈ సినిమా విడుదలకు ముందు టీజర్, ట్రైలర్ తో సినిమాపై ఆసక్తి కలిగించిన.. బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఈ సినిమా బోల్తా కొట్టిందని చెప్పవచ్చు. ఈ సినిమాతో పాటు రిలీజ్ అయిన మెగాస్టార్ […]

మ‌ళ్లీ రీమేకే ముద్దంటోన్న చిరు…. ఈ సారి ఏ సినిమా అంటే…!

చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టిన దగ్గర నుంచి రీమిక్ సినిమాల పైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఇతర భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలను ఆయన రీమేక్ చేసి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఇలా తన కెరియర్ని సేఫ్ జోన్ లో ఉండే విధంగా చిరంజీవి ఆలోచిస్తున్నాడట. చిరంజీవి తాజాగా గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మొదటి ఆట నుంచి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. చిరంజీవి […]

చిరంజీవిపై కోపంతో కొర‌టాల ఆ ప‌ని చేయ‌బోతున్నాడా… బాల‌య్య‌ను ఒప్పించాడా…!

టాలీవుడ్‌లో ఉన్న టాప్ డైరెక్ట‌ర్ల‌లో కొర‌టాల శివ ఒక‌రు. ఆచార్య‌కు ముందు వ‌ర‌కు కొర‌టాల రాజ‌మౌళి, త్రివిక్ర‌మ్‌తో పోటీప‌డేంత గొప్ప డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఆచార్య రిలీజ్ అయ్యాక కొర‌టాల గ‌త నాలుగు సినిమాల‌తో సంపాదించుకున్న పేరంతా పోయింది. ఆచార్య సినిమా స్టార్ట్ అయిన‌ప్ప‌టి నుంచే కొర‌టాల ఎన్నో క‌ష్టాలు ప‌డ్డారు. హీరోయిన్ ఎంపిక ద‌గ్గ‌ర నుంచి.. క‌థ‌లో మార్పులు.. చిరు జోక్యాలు… చివ‌ర‌కు నిర్మాత నిరంజ‌న్ రెడ్డి సైతం ప్రాజెక్టు నుంచి త‌ప్పుకోవ‌డంతో కొర‌టాలే ఆయ‌న […]

అది పెద్దగా ఉన్న మగ్గాళ్ళు.. ఆడవారిని పశువుల్లా చూస్తారు..స్టార్ కోడలు సంచలన కామెంట్స్..!?

రోజులు మారుతున్నాయి ..టెక్నాలజీ పెరిగిపోతుంది.. మారుతున్న కాలానికి పెరుగుతున్న టెక్నాలజీకి జనాలు కూడా మారుతున్నారు. అయితే మొబైల్ ఫోన్ లో ప్రపంచం మొత్తం చూస్తున్న ఈ జనరేషన్ లోను ఇంకా ఆడపిల్లపై క్రూరంగా ప్రవర్తించే మగాళ్లు ఉన్నారా ..? అంటే అవుననే చెప్పాలి . సిటీస్ లో పరిస్థితి వేరు భర్త ఒక దెబ్బ కొడితే రెండు దెబ్బలేసే భార్యలు ఉన్నారు. అయితే మారుమూల పల్లెటూరులో మాత్రం ఇప్పటికీ ఆడవాళ్ళని హింసిస్తూనే ఉన్నారు కొందరు మగాళ్లు. వాళ్లపై […]

రాజమౌళి ‘ఛాన్స్’ ఇచ్చినా.. కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్ ఈమె..!?

సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ మాయా లోకం . రంగుల ప్రపంచం. ఈ గ్లామరస్ వరల్డ్ లో రంగులు మార్చే ఊసరవెల్లిలు చాలామంది ఉంటారు. వాళ్ళ కారణంగా బోలెడు ఆశలతో ఇండస్ట్రీలోకి వచ్చిన అందాల ముద్దుగుమ్మలు కెరియర్ సర్వనాశనం చేసుకొని అటు ఫ్యామిలీకి ఇటు సినీ ఇండస్ట్రీకి దూరంగా బ్రతుకుతూ బాధపడిపోతున్నారు. సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావడం అంటే మాటలు కాదు .వచ్చిన ప్రతి హీరోయిన్ టాప్ హీరోయిన్ లిస్ట్ లోకి యాడ్ అవ్వదు . ఎవరో […]

ఎన్టీఆర్‌-ప‌వ‌న్ ఫ్యాన్స్ మ‌ధ్య కోట్లాట‌.. ప‌లువురికి గాయాలు.. అస‌లేమైందంటే?

సాధారణంగా టాలీవుడ్ హీరోల అభిమానులు సోషల్ మీడియా వేదికగా వారి హీరోని సపోర్ట్ చేసుకుంటూ మాట మాట అనుకోవడం సహజం. కానీ ఆ మాట మాట పెరిగి గొడవకు పాల్పడి గాయాల పాలవడం ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతుంది. కృష్ణాజిల్లాకు చెందిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటన అగిరిపల్లి […]

“ఎందుకురా నేనంటే మీకు అంత పి****”..మరోసారి వాళ్లని కెలికిన అనసూయ..!?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక పాజిటివిటీ కన్నా నెగెటివిటీ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. మంచి పనులు కన్నా చెడు పనులు త్వరగా జనాలకు రీచ్ అవుతున్నాయి . ఆ మాటల్లో మాత్రం తప్పే లేదు . ఎస్ నిజమే ఓ మంచి పని చేశాను అంటూ వీడియో పెడితే రియాక్ట్ అయ్యే జనాలు కన్నా ఓ తప్పుడు మాట మాట్లాడితే రియాక్ట్ అయ్యే జనాల ఎక్కువగా ఉన్నారు . అంతలా సొసైటీలో నెగటివ్ ఫీలింగ్ వల్గర్ మాటలు […]

ఇంకా ఎంత‌కాలం దాస్తావు.. అనుష్క‌పై మండిప‌డుతున్న నెటిజ‌న్లు!

బాలీవుడ్ టాప్ హీరోయిన్ల ఒకరైన అనుష్క శర్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ ను ఎదుర్కొంటుంది. పాపులర్ ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీని 2017 లో పెళ్లి చేసుకున్న అనుష్క ఇప్పుడు ఒక బిడ్డకి తల్లయింది. అనుష్క పెళ్లి తర్వాత కూడా కెరీర్ ను కొనసాగిస్తూ తనకు తగ్గ పాత్రలో నటిస్తూ అభిమానులను అలరిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా విరాట్ అనుష్క లు ఇద్దరు వారి కూతురు వామికాతో ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చారు. ఇప్పటివరకు […]