ఏంటి..నందమూరి బాలయ్య అంత చీప్ గా కనిపిస్తున్నాడా..? కీ పాయింట్ తో దూల తీర్చేస్తున్న ఫ్యాన్స్..!!

ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు కూడా చిన్న పిల్లల బిహేవ్ చేస్తున్నారా ..? అంటే అవుననే చెప్పాలి. మరి ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సామాన్యులతో పాటు స్టార్స్ కూడా హద్దులు మీరి పోతున్నారు . హద్దులు మీరికంటెంట్ ఇవ్వడంతోనే సామాన్య జనాలు హద్దులు మీరి ట్రోలింగ్ చేస్తున్నారు. కాగా ఇప్పటికే ఇలాంటివి ఎన్నో విషయాలు మనం చదివాం ..విన్నం. కాగా రీసెంట్గా మరో మల్టీ టాలెంటెడ్ సెలబ్రిటి ప్రకాష్ రాజ్ టాలీవుడ్ స్టార్ సీనియర్ […]

ఓసి నీ అభిమానం తగలెయ్య.. హీరో అంటే ఇష్టంతో ఏం చేసిందో చూడండి..!!

జనరల్ గా ఎక్కడైనా సరే మనం అభిమానించే హీరో హీరోయిన్ బయట కనిపిస్తే వెంటనే పరుగు పరుగున వెళ్లి ఆటోగ్రాఫ్ తీసుకుంటాం . లేదా వాళ్ళు మనకి ఎంత ఇంపార్టెంట్ అనేది వివరిస్తాం. ఇలాంటివి కామన్ గా జరుగుతూ ఉంటాయి . అయితే ఓ అభిమాని మాత్రం తన ఫేవరెట్ హీరో కనిపించేసరికి హద్దులు మీరిపోయింది.. ఆనందంతో ఏం చేస్తుందో ఎలా ప్రవర్తిస్తుందో తెలియకుండా అతగాడిను తల లాక్కొని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన […]

వెంకటేష్ తెలుగు తెరకు పరిచయం చేసిన స్టార్ హీరోయిన్స్ ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా..!

దగ్గుబాటి రామానాయుడు కొడుకుగా వెంకటేష్ తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ఫ్యామిలీ సినిమాలతో టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆయనను వెంకటేష్ కన్నా విక్టరీ వెంకటేష్ అంటేనే మనకు బాగా పరిచయం. వెంకటేష్ 1986లో కలియుగ పాండవులు సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాడు. కళాతపస్వికే విశ్వనాథ్‌ దర్శకత్వంలో వచ్చిన స్వర్ణకమలం సినిమాల్లో నటించి ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు. ఇక అదే సమయంలో వారసుడొచ్చాడు సినిమాతో స్టార్ హీరోగా అవతరించాడు. ఆ తర్వాత కొన్ని […]

రజనీకాంత్ నరసింహ సినిమా వెనుక ఇంత స్టోరీ ఉందా.. అసలు హీరో ఎవరంటే..!

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన నరసింహ సినిమా కోలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండియా లోనే సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు స్టోరీ అందించింది తెలుగు స్టార్ రైటర్‌ చిన్నకృష్ణ. ఈ సినిమాలో రజనీకాంత్ కు ధీటుగా నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ అదరగొట్టింది. రజనీకాంత్ కు జంటగా సౌందర్య నటించింది. ఇందులో రజనీకాంత్ రెండు షేడ్స్ లో కనిపిస్తాడు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే […]

ఆ విషయంలో ప్రభాస్ ఏ కింగ్.. ఎవరు ఆయన ముందు సాటిరారు..!

పాన్ ఇండియా హీరో ప్రభాస్ తన సినిమాలో నటించే నటీనటులను బాగా గౌరవిస్తారు. వారిని గుర్తుపెట్టుకుని.. సందర్భం వచ్చినప్పుడు వారికీ మంచి ఆతిథ్యం ఇస్తూ ఉంటారు.. ఆయనతో సుదీర్ఘకాలం సాహిత్యం ఉన్న స్నేహితులకు అప్పుడప్పుడు మంచి సర్ప్రైజులు కూడా ఇస్తూ ఉంటారు. రీసెంట్గా మిల్కీ బ్యూటీ తమన్నా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ ఆదిత్యం గురించి పొగడ్తల వర్షం కురిపించింది. ప్రభాస్ తో పని చేసిన చాలామంది ఆయన షూటింగ్ సమయంలో వ్యవహరించే తీరు ఆయన ఇంటి […]

చిరంజీవి కోసం ఇద్ద‌రు స్టార్ హీరోయిన్ల కోల్డ్‌వార్‌… మాట‌లు కూడా ల్లేవ్‌…!

తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత తన నటనతో తన డాన్సులతో కొత్త పుంతలు తొక్కించిన హీరో మెగాస్టార్ చిరంజీవి. నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్లో అగ్ర హీరోగా కొనసాగుతున్నారు. మద్య‌లో పది సంవత్సరాలు సినిమాలకు దూరమైన తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చేసుకుంటూ నేటితరం హీరోలకు పోటీ ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే చిరంజీవి కోసం గతంలో ఇద్దరు స్టార్ హీరోయిన్లు గొడవ పెట్టుకున్నారట. చిరంజీవి కోసం గొడవ పెట్టుకున్నా ఆ హీరోయిన్లున్ ఎవరో […]

తెలుగు హీరోయిన్ల‌లో ఇంత‌మంది వ్యాధుల‌తో ఉన్నారా… వామ్మో అస‌లేం జ‌రుగుతోంది..!

టాలీవుడ్ హీరోయిన్ల‌కు ఏయమైంది ఇప్పుడు ఎవ‌రిని క‌దిపినా ఏదో ఒక వ్యాధి కామ‌న్ అన్న‌ట్లు క‌నిపిస్తుంది. ఏ స్టార్ హీరోయిన్‌ను చూసిన ఏదో ఒక వ్యాధితో బాధ ప‌డుతు క‌నిపిస్తున్నారు. ఇక ఇప్ప‌టికే తెలుగు స్టార్ హీరోయిన్ అయ‌న స‌మంత‌కు మ‌యోసైటిస్ అనే వ్యాధితో బాధ‌ ప‌డుతుంది. రీసెంట్ గానే అ వ్యాధి నుంచి కోలుకుని స‌మంత వ‌రుస సినిమా షూటింగ్‌ల‌కు జాయ‌న్ అవుతుంది. తాను త్వ‌ర‌లోనే ఖుషి సినిమా షూటింగ్‌లో జాయిన్ అవుతున్నాన‌ని ట్విట్ చేసింది. […]

ప్ర‌భాస్ త‌ర్వాత మ‌హేష్‌తోనే ఆ స్టార్ డైరెక్ట‌ర్ ఫిక్స్‌.. స్కెచ్ గీసింది ఎవ‌రో తెలుసా..!

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 28వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై నాగ వంశీ మరియు చిన‌బాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూర్తి అయ‌న వెంటనే మహేష్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తన 29వ సినిమా షూటింగ్లో జాయిన్ అవ్వనున్నాడు. ఇప్పుడు తాజాగా మరో లేటెస్ట్ కాంబో గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. గీత ఆర్ట్స్ బ్యానర్ మహేష్ తో […]

మేన‌ళ్లుడు బ‌న్నీ రికార్డ్‌కు మామ చిరు చెద‌లు ప‌ట్టించేస్తాడా…!

మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి వాల్తేర్ వీరయ్య సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి బంపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుని కొన్ని బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాడు. ఈ సినిమా 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా వింటేజ్ మెగాస్టార్ ను వెనక్కి తీసుకువచ్చింది. ఇప్పుడు ఈ సినిమా ఈ నెల 27 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానున్నట్లు అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది. అయితే […]