అయ్యయ్యో..అన్ని ఉన్న అనన్య కి ఆ ఒక్కటి లేదే.. కుర్రాళ్లు పచ్చి బూతు కామెంట్స్..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నారు . ఉన్న హీరోయిన్స్ కే అవకాశాల లేక అల్లాడుతూ ఉంటే .. రోజుకు ఓ కొత్త ముద్దుగుమ్మ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తూనే ఉంది . పోనీ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మయిన నటనలో సూపర్ నా అంటే.. అది లేదు ..కుర్ర వయసులో ఉండాల్సిన అందాలను హాట్ గా చూపిస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ తో పబ్లిసిటీ తెప్పించుకుంటున్నారే తప్పిస్తే ..నటనపరంగా శూన్యం అనే చెప్పాలి . ఏదో30% నటనలో […]

బ్రేకింగ్ : తారకరత్న భార్య అలేఖ్య రెడ్డికి అస్వస్థత..హాస్పిటల్ కి తరలింపు..!!

మనకు తెలిసిందే.. టాలీవుడ్ హీరో నందమూరి తారకరత్న నిన్న రాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో తుది శ్వాస ను విడిచారు. గత 23 రోజులుగా మరణానితో పోరాటం చేసిన ..తారకరత్న ఓడిపోయారు. నిన్న రాత్రి 9 గంటల 40 నిమిషాల ప్రాంతంలో ఆయన తుది శ్వాస విడిచారు. నందమూరి తారక రత్న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు . మరీ ముఖ్యంగా తారకరత్న భార్య అలేఖ్య రెడ్డిని ఓదార్చడం […]

ఉద‌య్-ఆర్తీ అగ‌ర్వాల్ క‌ల‌వ‌డంలో ఇంత దుర‌దృష్టం ఉందా…!

టాలీవుడ్ లో దివంగత యంగ్ హీరో ఉదయ్ కిరణ్ దివంగత యంగ్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ చీకటి విషాదంతాలు ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ ఇద్దరు చిన్నవయసులోనే అకాల మరణం పాలవటం సినిమా వర్గాలు జీర్ణించుకోలేకపోయాయి. దాదాపు ఒకే టైంలో కెరీర్ ఆరంభించిన ఈ ఇద్దరు నాలుగైదు సంవత్సరాల వ్యవధిలో ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్లు అయ్యారు. చిత్రం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్ వరుసగా చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే లాంటి సూపర్ […]

టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల రీలీజ్ డేట్లు వ‌చ్చేశాయ్‌… పండ‌గే పండ‌గ‌..!

ఈ సంవ‌త్స‌రం సినిమాల సంగ‌తి ఇలా ఉంచితే వ‌చ్చే కోత్త సంవ‌త్స‌రం మీద టాలీవుడ్‌లో ఇప్ప‌టి నుంచే భారి అంచ‌లు పెట్టుకుంటున్నారు. ఈ సంవ‌త్స‌రం ఇప్ప‌టీకే సంక్రాంతి సినిమాలు వ‌చ్చి ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో అల‌రించాయి. ఇప్పుడు వ‌చ్చే స‌మ్మ‌ర్‌లో కూడా టాలీవుడ్ నుంచి స్టార్ హీరోల సినిమాలు కాకుండా చిన్న హీరోల సినిమాలు రానున్నాయి. అ త‌ర్వాత వ‌చ్చే ద‌స‌రాకు మాత్రం స్టార్ హీరోలైన బాల‌య్య‌, ప‌వ‌న్‌ త‌మ సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌రు. అయితే ఇప్పుడు […]

చిత్ర పరిశ్రమకు ఏమైంది…18 నెలల్లోనే ఇంత‌మంది హార్ట్ఎటాక్‌తో మృతిచెందారా…!

ప్రస్తుతం ఉన్న ఈ ఆధునిక కాలంలో వయసుతో సంబంధం లేకుండా అతి చిన్న వయసులోనే చాలామంది సెలబ్రిటీలు గుండెపోటుకు గురవుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం అందరికీ ఆందోళన కలిగిస్తుంది. ఇలా మరణించే వారిలో 40 ఏళ్ల కూడా నిండకుండానే హార్ట్ ఎటాక్ రావడంతో ప్రాణాలు పోతున్నాయి. నిజానికి వారు అప్పటివరకు ఎంతో ఉత్సాహంగా ఉంటూ …. ఒక్కసారిగా గుండెపోటు రాగానే విగ‌త‌జీవులుగా మారుతూ ఇటు వారి కుటుంబాన్ని.. అటు వారి అభిమానులకు తీవ్ర దుఃఖాన్ని మిగులుస్తున్నారు. ప్రధానంగా […]

క్రూరమైన విలన్‌గా తార‌క‌ర‌త్న‌… ఈ రోల్ స్పెషాలిటీ ఇదే..!

నందమూరి తారకరత్న 23 రోజుల నుంచి మృత్యువుతో పోరాడి గత రాత్రి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. నందమూరి తారకరత్న చనిపోయాడనే విషయం తెలియగానే ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా తీవ్ర దుఃఖానికి గురవుతున్నారు. అతి చిన్న వయసులోనే తిరిగిరాని లోకానికి వెళ్లిపోయాడని చాలామంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆయన భార్యాపిల్లలకు ఆయన చనిపోవడం పెద్ద విషాదం. ఇక తారకరత్న తన సినీ కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో నటించారు. ఆయన హీరోగా కన్నా విలన్ […]

ఆ హీరోయిన్ గూబ గుయ్ మనిపించిన మోహన్ బాబు… ఎవ‌రా హీరోయిన్‌.. ఆ గొడ‌వ ఏంటి…?

మన తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటి తరం హీరోలు అనగానే ముందుగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ గుర్తుకొస్తారు. వారి తర్వాత తరం హీరోలు అనగానే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ అగ్ర హీరోలుగా ఎదిగారు. ఈ నలుగురే కాకుండా వారితో పాటు మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోలలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా ఉన్నారు. ఇక ఈయన తన కెరీర్ మొదట్లో కామెడీ విలన్ గా అడుగుపెట్టి, ఆ తర్వాత విలన్ గా ఎందరో అగ్ర […]

ఆ త‌ప్పు చేయ‌డం వ‌ల్లే ఉద‌య‌భాను కెరీర్ నాశ‌న‌మైందా…!

గతంలో టాలీవుడ్ బుల్లితెరపై యాంకరింగ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఉదయభాను భారీగా అభిమానులను కూడా దక్కించుకుంది. ఆ సమయంలో ఈమె సాహసం చేయరా డింబక, వన్స్ మోర్ ప్లీజ్, డాన్స్ బేబీ డాన్స్, రేలారే రేలా వంటి ఎన్నో షోలకు యాంకర్ గా వ్యవహరించింది. ఈమె తర్వాత పలు సినిమాల్లో కూడా నటించింది. అదే సమయంలో ఉదయభాను కు పోటీగా ఝాన్సీ, సుమ వంటి యాంకర్స్ వచ్చినప్పటికీ కూడా ఆమె క్రేజ్ ఏ […]

ఆ ఒక్క‌ తప్పే తారకరత్న మరణానికి కారణమైందా…!

గత 23 రోజుల నుంచి బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్న నందమూరి తారకరత్న గత రాత్రి 10 గంటల సమయంలో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. గత నెల 27న నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న ఆ సమయంలోనే గుండెపోటుకు గురవడంతో అక్కడికి అక్కడే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.. వెంటనే మెరుగైన వైద్యం కోసం అక్కడ ఉన్న స్థానిక హాస్పిటల్‌కు తరలించడం జరిగింది. ఆ తర్వాత […]