చిరంజీవికి మైండ్ దొబ్బిందా… ఇంత మంచి సినిమా ఎలా మిస్ అయ్యాడ‌బ్బా…!

భారతీయ సినిమాకి సామాజిక బాధ్యతను గుర్తుచేసిన భారీ సినిమాల దర్శకులలో శంకర్ కూడా ఒకరు.. భారతీయుడు, రోబో, అప‌రిచితుడు సినిమాలతో శంకర్ ఎన్నో రికార్డులను క్రియేట్ చేశారు. విక్రమ్‌ హీరోగా వచ్చిన ఐ సినిమా మాత్రం శంకర్ కు గట్టి దెబ్బ కొట్టింది. ఆ తర్వాత రజినీకాంత్ హీరోగా 2.0 సినిమా బాగున్నా నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ప్రస్తుతం శంకర్ రామ్ చరణ్ హీరోగా ఓ భారీ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను […]

నాగార్జునకు ఇదే ఆఖ‌రు ఛాన్స్‌… ముంచినా తేల్చినా ఆ ఒక్క‌డే…!

టాలీవుడ్ మన్మధుడు నాగార్జున గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. గత సంవత్సరం సంక్రాంతికి ‘బంగార్రాజు’ సినిమాతో పర్వాలేదు అనిపించిన నాగార్జున.. ఆ తర్వాత చేసిన ది ఘోస్ట్ సినిమాతో భారీ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. విలక్షణ దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ నాగార్జునకు భారీ షాక్ ఇచ్చింది. ఈ సినిమా ఇచ్చిన షాక్ తో ఆలోచనలో పడిన నాగార్జున ఈసారి ఎలాగైనా హిట్ సొంతం చేసుకోవాలనే […]

తారకరత్న బ్రతికి ఉన్నప్పుడు రాని ప్రేమ..చచ్చాక వచ్చిందా..?

సినీ నటుడు నందమూరి తారకరత్న అంత్యక్రియలు కొద్ది సేపటి క్రితమే ముగిశాయి . జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో తారకరత్న అంతిమ సంస్కారాలను ఆయన తండ్రి మోహన్ కృష్ణ దగ్గరుండి అన్ని సాంప్రదాయ బద్దంగా పూర్తి చేశారు . కుటుంబ సభ్యులు.. బంధుమిత్రులు..ఫ్యాన్స్ అశ్రునయనాల మధ్య తుది వీడ్కోలు పలికారు . అంతకుముందు ఫిలిం చాంబర్ నుంచి మహాప్రస్థానం వరకు తారకరత్న అంతిమయాత్ర సాగింది. భౌతిక కాయం రథంలో బాలకృష్ణ – చంద్రబాబు నాయుడు అన్ని దగ్గరుండి పనులు […]

ఓ మై గాడ్..డివర్స్ హీరోని పెళ్ళి చేసుకోబోతున్న నిత్యా మీనన్.. ఏం షాక్ ఇచ్చింది రా బాబు..!?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే సినీ తారలు ఏం చేస్తున్నారో ..ఎలా చేస్తున్నారో.. తెలియకుండా తయారైపోయింది పరిస్థితి. స్టార్ట్ దగ్గర నుంచి స్టార్ సెలబ్రిటీస్ గా పేరు సంపాదించుకున్న ముద్దుగుమ్మల వరకు తమ ఏజ్ తో సంబంధం లేని వాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకుంటూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా అటెండ్ అవుతున్నారు . అంత ఎందుకు అందాల ముద్దుగుమ్మ అదితి హైదరి తనకంటే ఏజ్ లో పెద్దవాడైన సిద్ధార్ధ్ తో డేటింగ్ చేస్తూ […]

హీరో శర్వానంద్ పెళ్ళి ఆగిపోయిందా..? ఇదేం ట్వీస్ట్ రా బాబు..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక .. ఏ న్యూస్ నిజమో .. ఏ న్యూస్ అబద్ధమో తెలుసుకోలేకపోతున్నారు జనాలు . అలా అని సోషల్ మీడియాలో వచ్చిన ప్రతి వార్త అబద్దం అని కొట్టి పడేయలేం . ఎందరెందరో సెలబ్రెటీస్ లైఫ్ సోషల్ మీడియాలో ముందు వచ్చిన వార్తల నిజమయ్యాయి. టాప్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న సమంత హీరో నాగచైతన్య విడాకులు తీసుకోబోతున్నారు అంటూ మీడియాలో మూడు నెలల ముందు నుంచే ప్రచారం జరిగింది . కేవలం […]

వామ్మో..ధ‌నుష్‌ కొత్త ఇల్లు అన్ని వందల కోట్లా.. స్పెషాలిటీస్ తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మంచి జోరు మీద ఉన్నాడు. రీసెంట్ గానే సార్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ధనుష్.. ఆ గుడ్ న్యూస్ హ్యాపీనెస్ ఎంజాయ్ చేస్తూనే..మరో తీపి కబురు అభిమానులకు అందజేశారు. రీసెంట్ గా నే ధనుష్ ఓ కొత్త ఇంటివాడు అయ్యాడు. చెన్నైలో అత్యంత ధనవంతులు ఉండే పోయెస్ట్ గార్డెన్లో కోట్లు ఖర్చు చేసి ఇల్లును కట్టుకున్నాడు. రీసెంట్గా గృహప్రవేశం చేసిన ధనుష్ ఆ ఇంటికి సంబంధించిన లేటెస్ట్ […]

తారకరత్న అంటే తల్లిదండ్రులకు అంత కోపమా..? కొడుకు చనిపోయినా కూడా ఆ మాట దాటని పేరంట్స్..!!

అయిపోయింది ..నందమూరి తారకరత్న తన కుటుంబాన్ని ఒంటరి చేసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు . గత 23 రోజులుగా మరణంతో సుదీర్ఘ పోరాటం చేసిన నందమూరి తారకరత్న ..అంత్యక్రియలు కొద్దిసేపటి క్రితమే మహాప్రస్థానంలో ముగిశాయి. అతి చిన్న వయసులోనే తారకరత్న ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం పట్ల నందమూరి ఫ్యాన్స్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు . మరీ ముఖ్యంగా ఆయన భార్య అలేఖ్య రెడ్డిని సముదాయించడం ఎవరి తరం కావడం లేదు. తారకరత్న హాస్పిటల్ లో ఉన్నప్పటి […]

బిగ్ బ్రేకింగ్: మరోసారి ఎన్టీఆర్ 30 లాంచ్ ఈవెంట్ వాయిదా..!

స్టార్ట్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 30వ సినిమాను అనౌన్స్ చేసి దాదాపు సంవత్సరకాలం కావస్తుంది. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి ప్రేక్షకుల్లో, అభిమానులలో ఎంతో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందని ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలవ్వాల్సి ఉండగా, అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా పూజ కార్యక్రమాలు […]

అల్లు అరవింద్ దెబ్బకు మకాం మార్చేసిన పరుశురామ్‌.. విజయ్ దేవరకొండ సంగతేంటి..!

విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన గీత గోవిందం సినిమాతో భారీ హీట్ అందుకున్నాడు దర్శకుడు పరశురామ్ .ఈ సినిమా తర్వాత మహేష్ తో సర్కారు వారి పాట సినిమా తీసి ఓ మోస్తరు విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా తర్వాత తన నెక్స్ట్ సినిమాను నాగచైతన్యతో చేయాల్సి ఉండగా ఆ మూవీ స్క్రిప్ట్ విషయంలో చైతు- పరశురామ్ మధ్య తేడా రావడంతో ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. ఈ క్రమంలోనే రీసెంట్‌గా పరశురామ్ , విజయ్ […]