బిగ్ బ్రేకింగ్: ‘ బేబీ ‘ మూవీ కథ నాదేనంటూ పోలిసుల‌కు పిర్యాదు.. డైరెక్టర్, ప్రొడ్యూసర్లపై కేసు న‌మొదు..

బేబీ మూవీ స్టోరీ నాదే నంటూ హైదరాబాదులో రాయదుర్గం పోలీసులకు షార్ట్ ఫిలిం డైరెక్టర్ సినిమాటోగ్రాఫర్ శిరిన్ శ్రీరామ్ కేసు పెట్టాడు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో నటించిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ బేబీ సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సాయి రాజేష్ ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా తెరకెక్కించినా.. ఈ సినిమా బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకుని కలెక్షన్‌ల వర్షం కురిపించింది. అయితే […]