ట్రైలర్: అందరినీ కంటతడి పెట్టిస్తున్న విమానం ట్రైలర్..!!

నటుడు సముద్రఖని, అనసూయ, మీరాజాస్మిన్ , మాస్టర్ ధృవన్, రాహుల్ రామకృష్ణ ,ధనరాజ్ తదితరులు సైతం నటిస్తున్న చిత్రం విమానం. ఈ సినిమా తమిళ్, తెలుగు భాషలలో ఒకేసారి తెరకెక్కించారు. డైరెక్టర్ శివప్రసాద్ మానాల దర్శకత్వం తెరకెక్కించారు. మీరాజాస్మిన్ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇప్పటికే విమానం సినిమాకు సంబంధించి పలు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా చిత్ర బృందం వేగవంతం చేస్తోంది ఇప్పటికి అనసూయకు సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల కూడా చేయడం జరిగింది. ఇక […]

విమానం చిత్రంలో అనసూయ లుక్ తో హైప్..!!

విలక్షణమైన డైరెక్టర్ గా రచయితగా నటుడుగా పేరు పొందారు యాక్టర్ సముద్రఖని. అయితే ఈసారి ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం విమానం. ఈ చిత్రం లో అంగవైకల్యంతో బాధపడే వృద్ధ వయసుడిగా భార్య లేకపోయినా కొడుకుని అల్లారు ముద్దుగా పెంచే తండ్రి పాత్రలో సముద్రఖని నటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ కుమారుడు విమానం ఎక్కాలనే కోరిక చుట్టూ ఈ సినిమా సాగుతోందని ఇప్పటికే విడుదలైన అప్డేట్లను చూస్తే మనకి అర్థమవుతోంది. విమానం సినిమాలో అనసూయ కూడా ఒక […]