విక్రమార్కుడు సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ఆ సినిమాలో నటించే చైల్డ్ ఆర్టిస్టులకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. ఒక్కోసారి ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పైనే కథ మొత్తం నడుస్తూ ఉంటుందని చెప్పవచ్చు అందుకు ఉదాహరణ ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్, అఖండ, బింబిసార వంటి సినిమాలే అందుకు నిదర్శనం అని చెప్పవచ్చు . ఈ మూడు సినిమాలు కూడా ఒక చైల్డ్ ఆర్టిస్టును బేస్ చేసుకుని కథ మొత్తం ఆ పాప చుట్టూ తిరిగి […]

ఆర్ఆర్ఆర్ లో యాక్షన్ సీక్వెన్స్ కన్నా దానికే ఇంపార్టెన్స్.. రాజమౌళి కామెంట్స్ ..!

దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలంటే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రాలే గుర్తుకొస్తాయి. రాజమౌళి సినిమాలు ఎక్కువగా యాక్షన్ ప్రధానంగా సాగుతుంటాయి. ఆయన సినిమాలు ఎంత యాక్షన్ నేపథ్యంలో సాగినా సెంటిమెంట్ కు మాత్రం ఎలాంటి ఢోకా ఉండదు. ఛత్రపతి వంటి మాస్ సినిమాలో కూడా మదర్ సెంటిమెంట్ బాగా క్లిక్ అయింది. సై సినిమాలో తమ కాలేజీని కాపాడు కోవడం కోసం స్టూడెంట్స్ పడే తపన, బాహుబలి లో మదర్ సెంటిమెంట్, కట్టప్పతో బంధం, విక్రమార్కుడు […]

విక్రమార్కుడు-2 సినిమా తీయడానికి కథ రెడీ.. కానీ..?

హీరో రవితేజ ,అనుష్క హీరోయిన్ గా నటించిన చిత్రం విక్రమార్కుడు ఈ సినిమా ప్రేక్షకులను బాగా మెప్పించిన అని చెప్పవచ్చు.అంతేకాకుండా రాజమౌళికి పెద్ద విజయంని తెచ్చిపెట్టిందని చెప్పుకోవచ్చు. రవితేజ – రాజమౌళి వీరిద్దరూ కలిసి ప్రేక్షకులను జింతాత ఆడించారు.అంతే కాకుండా ఈ సినిమా విడుదలై ఇప్పటికీ 15 సంవత్సరాలు కావస్తోంది.   విక్రమ్ రాథోడ్ గా బాలీవుడ్ కి వెళ్లి అక్కడ కూడా వసూళ్ల వర్షం కురిపించింది. ఇంతకాలానికి ఈ సినిమా సీక్వెల్ కోసం ఒక మంచి […]