ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ సినిమాలు ఎక్కువై పోతున్నాయి. అభిమానులు, ప్రేక్షకులు కూడా డబుల్ డోస్ మజాని ఇచ్చే మల్టీస్టారర్ సినిమాలపైనే ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. దాంతో స్టార్ హీరోలు సైతం మల్టీస్టారర్ చిత్రాలు చేయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. ప్రస్తుతం తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి `ఆర్ఆర్ఆర్` అనే మల్టీస్టారర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్‌లో ఇప్పటి వరకు వచ్చిన బిగ్గెస్ట్ మల్టీ […]
Tag: vijay thalapathy
పూజా హెగ్డే జోరు..నయనతార తర్వాత ఆ రికార్డు బుట్టబొమ్మదే!
పూజా హెగ్డే.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. కెరీర్ మొదట్లో ఫ్లాపులతో సతమతమైన ఈ బుట్టబొమ్మకు అందం, అభినయంతో పాటు లక్ కూడా కాస్త ఎక్కువే. అందుకే ఫ్లాపులతో సంబంధం లేకుండా ఆఫర్లు వెల్లువెత్తడం.. వరుస హిట్లు పడటంతో టాలీవుడ్‌లో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. ఇక చిచ్చు బుడ్డిలా ఒకచోటునే కాలుతూ కూర్చోకుండా తారాజువ్వలా టాలీవుడ్, బాలీవుడ్ మరియు కోలీవుడ్ ఇండస్ట్రీల్లో దూసుకుపోతోంది. ఇటీవలె కోలీవుడ్‌లో స్టార్ హీరో విజయ్ దళపతి […]
సైకిల్‌పై ఓటేసేందుకు వచ్చిన విజయ్ దళపతి..వైరల్‌గా వీడియో!
తమిళనాడు రాష్ట్రంలో నేడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. నేటి ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. సామాన్యులతో పాటు సెలబ్రెటీలు కూడా త్వరత్వరగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి.. సైకిల్‌పై వచ్చి ఓటు వేశారు. తన ఇంటి నుంచి చెన్నై నీలంకరైలోని వెల్స్ ఇంటర్నేషనల్ ప్రీస్కూల్‌కి సైకిల్ తొక్కుకుంటూ వచ్చిన విజయ్.. ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన నెట్టింట్లో […]