దీపిక లైఫ్‌లో కింగ్‌ఫిషర్ చీకటి కోణం!!

దీపిక పదుకొన్‌ యువతరం గుండెల్లో దిల్‌ కా ధడ్కన్‌. బాలీవుడ్‌లో క్రేజీయెస్‌‌ట హీరోయిన్‌. ఓవైపు కమర్షియల్‌ సినిమా నాయికగా రాణిస్తూనే, ప్రయోగాలతోనూ ఆకట్టుకుంటోంది. అయితే దీపిక ఇంత పెద్ద స్థాయికి ఎదగడం వెనక ఆసక్తికర సంగతులు ఉన్నాయి. వాస్తవానికి దీపిక ఓ క్రీడాకారిణి. బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌గా జాతీయ స్థాయిలో ప్రతిభ చూపించింది. తరువాత మోడలింగ్‌ లోకి వచ్చి 2006లో కింగ్‌ఫిషర్‌ క్యాలెండర్‌గాళ్‌గా ఆలరించింది. ఇక అక్కడినుంచి సినిమా ఛాన్సులు వరించాయి. కన్నడ సినిమా ఐశ్వర్యతో కెరీర్‌ ప్రారంభించి […]