ఆ స్టార్ హీరోయిన్ కు కొత్త లైఫ్ ఇవ్వనున్న సిద్దు జొన్నలగడ్డ.. టిల్లు క్యూబ్ లో ఛాన్స్..?!

టాలీవుడ్ స్టార్ హీరో సిద్దు జొన్నలగడ్డకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. డీజే టిల్లుతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిన సిద్దు జొన్నలగడ్డ.. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన కథలో వేసుకోవడంతో పాటు.. భారీ కలెక్షన్లు దక్కించుకున్నాడు. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ గా ఇటీవల టిల్లు స్క్వేర్ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా కూడా అదే రేంజ్ లో సక్సెస్ అందుకుని సిద్దు జొన్నలగడ్డ మార్కెట్ మరింతగా పెరిగింది. ఇక […]

16 ఏళ్ల వయసులో అమ్మ ఎదురుగానే కమిట్మెంట్ అడిగారు.. తెలుగు హీరో భార్య షాకింగ్ కామెంట్స్..?!

సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలామంది స్టార్ హీరోయిన్స్‌, సెలబ్రిటీస్ తమ సినీ కెరీర్‌లో ఎదుర్కొన్న క్యాస్టింగ్ అనుభవాలను సోషల్ మీడియా వేదికగా.. లేదంటే ఇంటర్వ్యూలో ఆడియన్స్ తో షేర్ చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ భార్య తన సినీ కెరీర్‌లో జరిగిన క్యాస్టింగ్ అనుభ‌వాని ఆడియన్స్ తో షేర్ చేసుకుంది. మొదట చక్రవాకం సీరియల్ ద్వారా బుల్లితెర ఎంట్రీ […]

ఆ టాలీవుడ్ హీరోయిన్ పై పగ పెంచుకున్న చిరు డాటర్ సుస్మిత.. ఆమెను ఇండస్ట్రీలోనే లేకుండా చేసిందా ..?!

సినీ ఇండస్ట్రీలో మొదటి నుంచి నటి, నటుల‌పై అనేక రకాలుగా రూమర్స్ క్రియేట్ అవుతూనే ఉంటాయి. అది చాలా కామన్. అయితే ఇటీవల కాలంలో ఇది మరింతగా ఎక్కువ అయింది. ఇక మెగా ఫ్యామిలీ గురించి అయితే రోజుకో వార్త నెటింట‌ వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా మెగాస్టార్ పెద్ద కూతురు సుస్మితకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ హాట్‌ టాపిక్ గా మారింది. చిరు పెద్ద కూతురు సుస్మిత ఓ హీరోయిన్ పై కోపంతో […]