టాలీవుడ్ కింగ్ నాగార్జున నేడు తన 66వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోని సినీ ప్రముఖులతో పాటు.. సోషల్ మీడియా వేదికగా అభిమానుల విషెస్ వెలువుతుతున్నాయి. ఇక ఇండస్ట్రీలో నాగార్జునకున్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆరు పదుల వయసులోనూ ఇప్పటికీ యంగ్ హీరోలా తన ఫిట్నెస్, అందంతో కుర్రకారును ఆకట్టుకుంటున్న నాగ్.. కెరీర్ పరంగా మంచి ఇమేజ్ దక్కించుకున్నాడు. ముఖ్యంగా రొమాంటిక్ యాంగిల్ లో తనకంటూ స్పెషల్ ముద్ర వేసుకున్నాడు. […]
Tag: very useful news
వార్ 2 డిజాస్టర్.. సూసైడ్ కు పాల్పడిన స్టార్ హీరో..!
పాన్ ఇండియా సినీ ఆడియన్స్‌లో నెక్స్ట్ లెవెల్‌య హైప్ క్రియేట్ చేసిన భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్ 2. బాక్సాఫీస్ దగ్గర రిలీజై డిజాస్టర్ టాక్‌ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా.. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో నటించిన సినిమా అయినా.. తెలుగు రాష్ట్రాల్లో డిజాస్టర్ కలెక్షన్లను అందుకుని.. మొదటి వారానికే థియేటర్ నుంచి తప్పకుంది. సినిమాకు మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ దక్కిన.. సినిమా మిక్స్డ్ టాక్ కారణంగా రెండో రోజు నుంచి కలెక్షన్లపై […]
” ఘాటీ ” సెన్సార్ రివ్యూ.. అనుష్క హిట్ కొట్టిందా..?
స్టార్ బ్యూటీ అనుష్క.. మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా తర్వాత చాలా కాలం గ్యాప్‌తో ఘాటి సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతుంది. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ రూపొందిస్తున్న ఈ సినిమాను.. ఇప్పటికే రిలీజ్ చేయాల్సి ఉండగా.. రకరకాల కారణాలతో సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు.. సినిమా సెప్టెంబర్ 5న గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే.. ప్రమోషన్స్‌లో సందడి చేస్తున్నారు టీం. ఇక.. సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ప్రమోషనల్ పోస్టర్స్ […]
రాజాసాబ్ రిలీజ్ డేట్ లీక్ చేసిన ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్..!
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కనున్న లేటెస్ట్ మూవీ రాజాసాబ్. హారర్, కామెడీ, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో.. మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ధి హీరోయిన్ గా మెరువనున్నారు. ఇక.. ప్రభాస్‌కు విలన్‌గా బాలీవుడ్ యాక్టర్.. సంజయ్ దత్ మెరవనున్నాడు. థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజే విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈ క్రమంలోనే.. తాజాగా సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ […]
చైతు – సమంత విడాకులకు కారణమదే.. అక్కినేని ఫ్యామిలీలో చిచ్చుపెట్టిన నాగ్ సిస్టర్..!
సమంత, నాగచైతన్య విడాకులు దాదాపు మూడేళ్లు గడిచిపోతుంది. అయినా.. ఇప్పటికి వాళ్ళిద్దరి విడాకులపై రకరకాల రూమర్లు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఇక ఈ రూమర్లపై అక్కినేని ఫ్యామిలీ కానీ.. ఇటు నాగచైతన్య, సమంత కాని ఎవ్వరూ ఒక్కసారి కూడా స్పందించింది లేదు. కారణమేంటో చెప్పింది లేదు. మొట్టమొదటిసారి అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున సిస్టర్ నాగ సుశీల మాట్లాడుతూ.. సమంత – నాగచైతన్య విడాకుల గురించి చేసిన కామెంట్స్ నెటింట తెగ వైరల్ గా మారుతున్నాయి. తాజాగా.. […]
పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయితే తప్పేముంది.. అలా చాలామందున్నారు.. స్టార్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ ముద్దుగుమ్మ నేహా ధూపియకు టాలీవుడ్ ఆడియన్స్‌లోను ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు.. హిందీలో మంచి పాపులారిటీ దక్కించుకున్నా.. తెలుగులోను పలు సినిమాల్లో మెరిసింది. 2003లో ఖయామత్ సినిమాతో కెరీర్ ప్రారంభించిన నేహా.. తర్వాత జూలీ, స్టిక్కర్ ఫ్యాన్ ధాన్, రేరగిలే, బాడ్ న్యూస్ లాంటి ఎన్నో సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. ఇక తెలుగులో స్పెషల్ సాంగ్ లో మెరిసిన ఈ అమ్మడు.. రాజశేఖర్ విలన్ సినిమాలో హీరోయిన్‌గా […]
మొన్న నాని, నిన్న నితిన్.. ఎల్లమ్మ ప్రాజెక్ట్ లో అసలేం జరుగుతుంది..?
తెలుగు టాప్ ప్రొడ్యూసర్‌గా తిరుగులేని ఇమేజ్‌తో దూసుకుపోతున్నాడు దిల్ రాజు. ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన దాదాపు అన్ని సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకుంటున్న క్రమంలో.. ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలోనూ మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే.. ఆయన నుంచి రానున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎల్లమ్మ. ఇప్పటికే బలగం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న వేణు ఎల్దండి.. ఎల్లమ్మ సినిమాకు డైరెక్టర్గా వ్యవహరించినన్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పనుల్లో బిజీ అయ్యాడు వేణు. కాగా.. గతంలో ఈ […]
తండ్రి, కొడుకులుగా చిరు – ప్రభాస్.. ఈ భీమవరం బుల్లోళ్ల దెబ్బకు ధియేటర్ల బ్లాస్టే..!
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ లైనప్‌లో మూవీస్‌లో మోస్ట్ అవైటెడ్ మూవీ స్పిరిట్. సందీప్ రెడ్డి వెంగ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో అంచనాలు నెక్స్ట్ లెవెల్‌కు చేరుకున్నాయి. ఈ క్రమంలోనే సందీప్ తన స్టోరీతో పాటు.. క్యాస్టింగ్ పై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. దీంతో.. సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం తెగ వైరల్‌గా మారుతుంది. ఈ […]
వీరమల్లు, కింగ్డమ్ లో మెరిసిన ఈ యాక్టర్ డైరెక్టర్ అని తెలుసా.. కొడుకు టాలీవుడ్ క్రేజీ హీరో..!
ఈ పై ఫోటోలో కనిపిస్తున్న స్టార్ సెలబ్రిటీని అంతా గుర్తుపట్టే ఉంటారు. టాలీవుడ్ లో దాదాపు పదికి పైగా సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈయన పేరు అయ్యప్ప శర్మ. తెలుగు వాడే అయినా.. ఇక్కడ కంటే కన్నడలోనే ఎక్కువ సినిమాల్లో మెరిశాడు. కెరీర్ ప్రారంభంలో డైరెక్టర్ గా వ్యవహరించిన అయ్యప్ప శర్మ.. తర్వాత పలు సినిమాలకు నిర్మాతగాను వ్యవహరించాడు. కాగా.. అయ్యప్ప శర్మ టాలీవుడ్ ఆడియన్స్ కు దగ్గర అయింది […]