ఒకప్పుడు వరుస సక్సెస్ లతో స్టార్ హీరోగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న నితిన్.. గత కొద్ది ఏళ్లుగా వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తను తాజాగా నటించిన తమ్ముడు తో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టి స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని ప్రయత్నించాడు. విడుదలకు ముందే ప్రమోషనల్ కంటెంట్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక దిల్ రాజు ప్రొడక్షన్‌లో వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో ఆడియన్స్లో కచ్చితంగా.. […]
Tag: Venu Sriram
నితిన్ ‘ తమ్ముడు ‘ పబ్లిక్ టాక్.. ఈసారైనా హిట్ కొట్టాడా..?
టాలీవుడ్ క్రేజీ హీరో నితిన్ తాజాగా నటించిన తమ్ముడు సినిమా.. దిల్ రాజు ప్రొడ్యూసర్ గా, వేణు శ్రీరామ్ డైరెక్షన్లో రూపొందిన సంగతి తెలిసిందే. లయ, వర్ష బొల్లమా, సప్తమి గౌడా కీలక పాత్రలో నటించిన ఈ సినిమా.. కొద్ది గంటల క్రితం గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. అయితే.. ఇప్పటికే సినిమా అమెరికా ప్రీమియర్లు ముగిశాయి. అక్కడ నుంచి వచ్చిన రిపోర్ట్‌ల ప్రకారం.. పబ్లిక్ టాక్ ఎలా ఉంది.. సినిమాతో ఈసారైనా నితిన్ కొట్టడా.. లేదా.. […]
సెన్సార్ పూర్తి చేసిన నితిన్ ‘ తమ్ముడు ‘ టాక్ ఇదే..!
నితిన్ హీరోగా.. వేణు శ్రీరామ్ డైరెక్షన్లో రూపొందిన లేటెస్ట్ మూవీ తమ్ముడు. దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా.. మరికొద్దిలో రోజుల్లో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. దానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల నితిన్ చేసిన సినిమాల్లో ఇది చాలా కొత్తగా ఉండబోతుందని నమ్మకం ఆడియన్స్‌లో కలిగింది. ఈ సినిమాతో నితిన్ ఎలాగైనా హిట్ కొడతాడని అభిమానుల్లో నమ్మకం చిగురించింది. […]
“తమ్ముడు” నాని గాడికి అంత సీన్ ఉందా రా..? గొడవకి గీరుకుంటున్న స్టార్ హీరో ఫ్యాన్స్..!!
సినిమా ఇండస్ట్రీలో సపోర్ట్ లేకుండా వచ్చిన హీరో అంటే అందరికీ చులకనే. నెపోటిజం పేరుతో.. తాతలు పేర్లు తండ్రులు పేర్లు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చి మేం పాన్ ఇండియా హీరోలము ..మేం స్టార్ హీరోలను వీర్ర వీగుతున్న కొందరు హీరోలు ఇండస్ట్రీలోకి సపోర్ట్ లేకుండా వచ్చిన హీరోస్ ను లెక్క చేయరు . తమ సినిమా ఫంక్షన్ అయినా తమ సినిమా రిలీజ్ తేదీ అయిన ఆ స్టార్ హీరోల కోసం వాయిదా వేసుకోవాల్సిందే . అలాంటి […]
`వకీల్ సాబ్` డైరెక్టర్‌కి సూపర్ గిఫ్ట్ పంపిన పవన్..వీడియో వైరల్!
రాజకీయాల కారణంగా మూడేళ్ల పాటు సినిమాలకు దూరమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మళ్లీ `వకీల్ సాబ్` సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అయితే కరోనా వలన ఈ చిత్రాన్ని ఎక్కువ రోజులు థియేటర్ లో ప్రదర్శించలేకపోయారు ఇదిలా ఉంటే.. తాజాగా వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్‌కి క్రిస్మస్ పండుగ సందర్భంగా […]
ఆ బ్యూటీ కోసం తెగ కష్టపడుతున్న బన్నీ.. నిజమేనా?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి వైబ్స్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో వండర్స్ క్రియేట్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉండగా, బన్నీ చేయబోయే మరో సినిమా గురించి కూడా ఇండస్ట్రీలో […]
ఇప్పటికైనా చెప్పవయ్యా ‘ఐకాన్’ స్టార్!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక ప్రస్తుతం బన్నీ నటిస్తున్న ‘పుష్ప’ చిత్రంపై ఎలాంటి అంచనాలు క్రియేట్ అయ్యి ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో బన్నీ తనదైన మార్క్ వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. కాగా ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం ఆకాశానికి చేరుకున్నాయి. ఇక పుష్ప చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర […]
అంధుడి పాత్రలో బన్నీ..నెట్టింట న్యూస్ హల్ చల్!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మిక మందన్నా నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఇక ఈ చిత్రం తర్వాత బన్నీ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ సినిమా చేయనున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి ఈ ప్రాజెక్ట్‌ను ఎప్పుడో ప్రకటించినా.. […]
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని..?
నేచురల్ స్టార్ నాని సినిమా అంటే మినిమమ్ హిట్ గ్యారంటీ టాక్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఆయన శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో సాయిపల్లవి, కృతి శెట్టి నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు చివరి దశకు వచ్చింది. అయితే కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత మిగిలిన షెడ్యూల్‌ను పూర్తి చేయనున్నారంట. ఇక ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం డైరెక్టర్ వేణు శ్రీరామ్‌తో నాని ఓ సినిమా చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి. […]