తెలుగులో వెంకీ బన్నీ మాత్రమే బ్రేక్ చేయగలిగిన బ్యాడ్ సెంటిమెంట్.. ఏదో తెలుసా..?

స్టార్ హీరో, హీరోయిన్గా దర్శకుల నిర్మాతలుగా ఎదిగిన తర్వాత వారి నుంచి.. వారసులు ఇండస్ట్రీ లోకి హీరోలుగా, హీరోయిన్‌లుగా ఎంట్రీ ఇవ్వడం సాధారణంగానే జరుగుతూ ఉంటుంది. అయితే హీరోలు, హీరోయిన్ల పిల్లలు ఎంట్రీ ఇచ్చే సక్సెస్ అందుకుంటున్న రేంజ్‌లో.. నిర్మాతల వారసులు హీరోలుగా ఎంట్రీస్తే మాత్రం సక్సెస్ అందుకోర‌నే బ్యాడ్‌ సెంటిమెంట్ ఒకటి.. టాలఈవుడ్‌లో బలంగా వినిపిస్తుంది. అలా.. ఇప్పటికే ఎంతోమంది హీరోలుగా.. నిర్మాతల వారసులు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సరైన సక్సెస్ అందుకోలేక సినిమాలకు గుడ్ బై […]

చిరు, వెంకీ, నాగ్‌ మల్టీ స్టార‌ర్.. టైటిల్ ఫిక్స్ చేసిన డైరెక్ట‌ర్..

టాలీవుడ్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్, శోభన్ బాబు లాంటి పాత తరం హీరోలతో సైతం సినిమాలను తెరకేకించి సక్సెస్ లో అందుకున్న ఆయన.. చిరంజీవి, వెంకటేష్ నాగ్‌, బాలయ్యలతో సైతం పలు సినిమాలను తెర‌కెక్కించి సక్సెస్ అందుకున్నాడు. అప్పటితో ఆయన దర్శక ప్రతిభను ఆపలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు, బన్నీ లాంటి హీరోలను సైతం ఆయన లాంచ్ చేసి మంచి సక్సెస్లు అందించారు. […]

వెంకీ – త్రివిక్రమ్ కాంబో ఫిక్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ ప్రొడ్యూసర్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్‌కు ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన విజ‌న్, మేకింగ్ స్టైల్‌, డైలాగ్స్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఈ క్రమంలోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న త్రివిక్రమ్.. తన సినీ కెరీర్‌లో దాదాపు స్టార్ హీరోల అందరితోనూ సినిమాలను రూపొందించి సక్సెస్ లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ నుంచి రానున్న నెక్స్ట్ సినిమాల విషయంలో ఆడియన్స్‌లో మంచి అంచనాలు […]

చిరు, బాలయ్య ట‌చ్ చేయలేకపోయినా వెంకీ రేర్ రికార్డ్స్.. ఎప్పటికీ ఆయనకే సొంతం

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ చివరిగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ కలెక్షన్లు కొల్లగొట్టి రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ముందు వరకు ఫ్లాప్‌లు ఎదుర్కొన్న‌ వెంకీ మామ.. ఒక్కసారిగా ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాదు.. ఏకంగా తన కెరీర్‌లోనే హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టి సంచలనం సృష్టించాడు. ఈ సినిమాకు రూ.230 కోట్ల క‌లెక్ష‌న్‌లు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పటికే సీనియర్ హీరోలుగా కొనసాగుతున్న […]

నా సక్సెస్‌కు ప్ర‌క‌ధాన కారణం ఆ సౌత్ స్టార్ హీరోనే.. వెంకటేష్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్‌కు ఆడియన్స్‌లో ఎలాంటి క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకున్న వెంకీ మామ.. కామెడీ సినిమాలతోనే తన సత్తా చాటుకున్నాడు. తన కామెడీ టైమింగ్‌తో తిరుగులేని స్టార్ హీరోగా ఎదుగాడు. ఆరు ప‌దుల‌ వయసులోనూ ఇప్పటికీ దూసుకుపోతున్న వెంకీ మామ‌.. చివరిగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వెంకీ ఓ సందర్భంగా మాట్లాడుతూ.. […]

త్రివిక్రమ్ మల్టీ స్టారర్ ప్లానింగ్.. హీరోలు ఎవరంటే.. ఇద్దరికీ ఫ్యామిలీ ఆడియన్స్ లో సూపర్ క్రేజ్ ..? 

టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. అల్లు అర్జున్‌తో భారీ పాన్‌ ఇండియన్ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. మైథలాజికల్ కాన్సెప్ట్‌తో రూ.500 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందింది. పుష్ప 2 తర్వాత ఈ ప్రాజెక్ట్‌ ఉంటుందంటూ వార్తలు వినిపించినా.. బన్నీ, అట్లీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే బన్నీ, అట్లీ.. సినిమా రూపొందుతుంది. ఇక ఈ సినిమా పూర్తయ్యే వరకు త్రివిక్రమ్ తో బన్నీ మూవీ చేసే ఛాన్స్ లేదు. […]

డాకు మహారాజ్ , సంక్రాంతికి వస్తున్నాం సెంచరీలు కొట్టాయి తెలుసా..?

ఈ ఏడాది సంక్రాంతి బరిలో ముగ్గురు టాప్ స్టార్ హీరోస్ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. వాటిల్లో రెండు సీనియర్ స్టార్ హీరోలు బాలయ్య, వెంకటేష్ సినిమాలు కాగా.. మరొకటి యంగ్ హీరో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్. దిల్ రాజు ప్రొడ్యూసర్‌గా శంకర్ దర్శకత్వంలో తెర‌కెక్కిన‌ ఈ సినిమా సంక్రాంతి బ‌రిలో మొదటి రిలీజ్ అయింది. జనవరి 10న ఆడియన్స్‌ను పలకరించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక.. ఈ సినిమా తర్వాత రెండే […]

వెంకటేష్ పై కోపంతో కళ్ళద్దాలు నెలకేసి కొట్టిన కే. రాఘవేంద్ర రావు.. అసలు ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలు అడుగు పెట్టి స్టార్‌డం సంపాదించాలంటే ఎంతో కష్టపడాలి. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని స్ట్రాంగ్ గా నిలబడాలి. అది నటుడైన డైరెక్టర్ అయిన ఇండస్ట్రీలో రాణిస్తున్న ఇతర ఏ రంగంలో వారైనా. ఇక స్టార్ట్ వచ్చిన తర్వాత కూడా తన నిలబెట్టుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి క్రమంలో తెలుగు స్టార్ డైరెక్టర్ గా మంచి పేరును సంపాదించుకుని.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల సక్సెస్ తన ఖాతాలో వేసుకున్న కే. రాఘవేంద్రరావు కూడా […]

సినిమాలకు దూరంగా వెంకటేష్.. తీవ్రమైన నొప్పితో టార్చర్..!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో వెంకీ కెరీర్‌లోనే హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టి సంచలనం సృష్టించాడు. ఇలాంటి క్రమంలో వెంకటేష్ ఓ సమస్యతో బాధపడుతున్నారని.. ఈ క్రమంలోనే సినిమాలకు దూరం అవ్వబోతున్నారంటూ వార్తల వినిపిస్తున్నాయి. ఇంతకీ వెంకటేష్‌కి వచ్చినా సమస్య ఏమై ఉంటుంది.. ఏ నొప్పితో అంతగా టార్చర్ అనుభవిస్తున్నాడు.. ఇప్పుడు ఒకసారి చూద్దాం. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ […]