తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు తన అందం, అభినయం, తెలుగుదనంతో ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ సౌందర్య. ఆ అందాల బొమ్మ సహజ సౌందర్యం తో పరిపూర్ణ నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరింప చేసింది. అప్పట్లో సౌందర్య సౌత్ లోనే నెంబర్ వన్ హీరోయిన్ గా నిలిచింది. అయితే ఆమె ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతుండగానే సినీ అవకాశాలు రావడంతో సినీ రంగంలోకి అడుగు పెట్టింది. సౌందర్య టాలీవుడ్ తో పాటు కన్నడ, తమిళం, మలయాళం, […]
Tag: Venkatesh
హవ్వా.. అన్నంత పని చేసేసిన వెంకటేష్ చిన్న కూతురు..!!
వెంకటేష్ నటించిన దృశ్యం సినిమా ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకున్న ఎస్తేర్ అనిల్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మలయాళం మాత్రుక అయిన ఈ సినిమాను తెలుగు, తమిళ్, మలయాళం అలాగే హిందీలో కూడా డబ్బింగ్ చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు దర్శకనిర్మాతలు. ఇకపోతే ఈ సినిమా రెండో భాగం కూడా బాగా హిట్ అయింది. ఇకపోతే ఈ సినిమాలో వెంకటేష్ చిన్న కూతురుగా నటించిన చైల్డ్ ఆర్టిస్టు ఎస్తేరు అనిల్ దృశ్యం టూ […]
చిరంజీవి కోడలు కావాల్సిన వెంకటేష్ కూతురు… ఆ ఛాన్స్ ఎందుకు మిస్ అయ్యిందంటే…!
తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. ఆయన కుటుంబం నుంచి ఇప్పటికే పదిమందికి పైగా హీరోలు తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. చిరంజీవి 40 సంవత్సరాలుగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో కొనసాగుతూ అగ్ర హీరోగా ఉన్నారు. ఇదే క్రమంలో దగ్గుబాటి రామానాయుడు వారసుడుగా సురేష్ బాబు సినిమాలు నిర్మిస్తూ ఉండగా. వెంకటేష్ టాలీవుడ్ లో అగ్ర హీరోలలో ఒకరిగా కొనసాగుతూ వస్తున్నారు.వెంకటేష్- చిరంజీవి మధ్య ఉన్న స్నేహబంధం గురించి మనకు […]
టాలీవుడ్లో వరుసకు బావ- బావమరుద్దులు అయ్యే హీరోలు వీళ్లే…!
టాలీవుడ్లో బంధుత్వాలు చాలానే ఉన్నాయి. ఈ బంధుత్వాల్లో వరుసకు బావ, బావమరుదులు అయ్యే వారు ఎవరోచూద్దాం. ఈ బంధుత్వాల్లో ముందుగా మనం చెప్పుకోవలసింది మెగాస్టార్ చిరంజీవి. హస్యానటుడు అల్లు రామ్మలింగయ్య కూతురినీ చిరంజీవి వివాహం చేసుకోవడంతో అల్లు అరవింద్ అయనకు బావమరిది అయ్యారు. వెంకటేష్ చెల్లిని నాగార్జున వివాహం చేసుకోవడంతో నాగార్జున, వెంకటేష్ వరుసకు బావబావమరుదులు అవుతారు. నారా చంద్రబాబు తమ్ముడు కొడుకు నారా రోహిత్, యంగ్‌టైగర్ ఎన్టీఆర్ వీరు కూడా బావ-బావమరుద్దులు అవుతారు. నాగార్జున కొడుకు […]
టాలీవుడ్ లో ఎక్కువగా రీమేక్ మూవీస్ చేసిన హీరోలు వీళ్లే..!
ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే ఒక సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది.. అని తెలిసిందంటే ఇక ఆ సినిమా హక్కులను సొంతం చేసుకొని మిగతా భాషలలో కూడా రీమేక్ చేస్తూ ఉంటారు. ఇక ఈ క్రమంలోనే మన టాలీవుడ్ హీరోలు కూడా చాలామంది వివిధ భాషలలో విడుదలైన సినిమాలను తెలుగులో రీమేక్ చేసి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఇక అలా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎవరెవరు ఎక్కువగా […]
లాస్ట్ కి ఇలా కూడా నా..వాళ్ల పై ఆధారపడుతున్న సీనియర్ స్టార్ హీరోలు..!!
మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాతో గ్రాండ్గా రీయంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా చిరంజీవి స్టామినాను మళ్ళీ టాలీవుడ్‌కు చూపించింది. ఆ సినిమా తర్వాత చిరంజీవి నటించిన సినిమాలు అంత ఇంపార్ట్ చూపించలేకపోయాయి. ఆ సినిమా తర్వాత నటించిన సినిమాల్లో ఆయన ఒక సైరా నరసింహారెడ్డి సినిమా తప్ప మిగిలిన ఏ సినిమా హిట్ అవ్వలేకపోయింది. తాజాగా వచ్చిన ఆచార్య సినిమాతో చిరంజీవి ఇమేజ్ మరింత డామేజ్ అయింది. ఈ సినిమా చిరంజీవి సినిమాలోని అత్యంత […]
కేక పెట్టించారు… మెగాస్టార్ చిరు – విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ ఫిక్స్…!
మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఆచార్య ఈ యేడాది రిలీజ్ అవ్వగా.. ఇప్పుడు చిరు చేతిలో ఏకంగా మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. ముందుగా చిరు నటించిన గాడ్‌ఫాధర్ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇక సంక్రాంతికి వాల్తేరు వీరయ్య అనే క్రేజీ పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్‌తో చిరు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మాస్ మహరాజ్ రవితేజ కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ […]
ఆ నాలుగేళ్లు నరకం చూసానంటున్న ఆర్తి అగర్వాల్ చెల్లెలు..!!
చైల్డ్ యాక్టర్ గా వెండితెరపై సందడి చేసి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న చైల్డ్ ఆర్టిస్టులలో సుదీప కూడా ఒకరు. ఈమె సుదీప అంటే ఎవరు గుర్తుపట్టలేరు కానీ నువ్వు నాకు నచ్చావు చిత్రంలో పింకీ అంటే మాత్రం గుర్తుపడతారు. ఈ చిత్రంలో ఆర్తి అగర్వాల్ చెల్లిగా నటించింది. ఈ చిత్రంలో హీరోగా వెంకటేష్ నటించారు. ఈ సినిమా ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిత్రం ఇప్పటికీ కూడా ప్రేక్షకులను సైతం […]
విక్టరీ వెంకటేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సినిమా ఏంటో తెలుసా..?
సాధారణంగా సెలబ్రిటీల పిల్లలు ఖచ్చితంగా చైల్డ్ ఆర్టిస్టుగా నటిస్తారు అని చెప్పడంలో సందేహం లేదు. అలా ఎంతోమంది సెలబ్రిటీలు తమ వారసులను చైల్డ్ ఆర్టిస్టులు గా ఇండస్ట్రీలోకి ప్రవేశపెడుతూ ఉంటారు. ఇక అలాంటి వారిలో విక్టరీ వెంకటేష్ కూడా ఒకరు. నిజంగా విక్టరీ వెంకటేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు అంటే బహుశా నమ్మడానికి కొంచెం ఆశ్చర్యకరంగానే ఉంటుంది. కానీ ఆయన చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సినిమా కూడా ఒకటి ఉంది. ఇకపోతే వెంకటేష్ ఆరు […]