త్రివిక్రమ్ – వెంకటేష్ మూవీ టైటిల్.. ఆ హిట్ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా..?

టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎంతోమంది ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న అభిమానులు ముద్దుగా.. గురూజీ అని పిలుస్తూ ఉంటారు. ఇక త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్గా ఎంత ఎత్తుకు ఎదిగిన.. ఎన్ని టెక్నాలజీలు వచ్చిన.. ఎంత ఎక్విప్మెంట్ పెరిగినా సరే తన సెంటిమెంట్ ని ఎప్పుడు ఇష్టపడుతూ ఉంటాడు. దానినే ఫాలో అవుతాడు. తన సినిమాలను పాత పద్ధతిలో తీసేందుకే ప్రయత్నాలు చేస్తాడు. ఈ విషయం త్రివిక్రమ్ తో […]