జ్యోతిష్యుడు వేణు స్వామి భార్య ఎవ‌రో తెలుసా..? ఆమె సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన‌వారే!

ప్ర‌ముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అడ‌గ‌క‌పోయినా సెల‌బ్రిటీల జాత‌కం చెబుతూ వార్త‌ల్లో నిలుస్తుంటారు. ఆయ‌న వాటిలో కొన్ని నిజం కావడంతో వేణు స్వామి బాగాఫేమస్ అయ్యాడు. అయితే ఈయ‌న చెప్పే విష‌యాల‌ను కొంద‌రు న‌మ్ముతారు.. మ‌రికొంద‌రు కొట్టిపారేస్తుంటారు. ఇక‌పోతే వేణు స్వామి వ్య‌క్తిగ‌త విష‌యాల గురించి ఎవ‌రికి పెద్ద‌గా తెలియ‌దు. ఇంట్రెస్టింగ్ విష‌యం ఏంటంటే.. వేణు స్వామి భార్య సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన‌వారే. ఇండ‌స్ట్రీలో వీణ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న‌ వీణ […]