భర్తను పక్కన పెట్టేసి దానితో తెగ ఎంజాయ్ చేస్తున్న లావణ్య.. ఎక్కడికి వెళ్ళినా తనతో పాటే..

టాలీవుడ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఉత్తరాది అమ్మాయి అయినా అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపిస్తూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకుంది. ఈమె నటించిన మొదటి సినిమాకు మంచి సక్సెస్ రావడంతో తెలుగులో వరుస అవకాశాలను అందుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు మిడిల్ రేంజ్‌ హీరోల అందరి స‌ర‌స‌న‌ నటించిన లావణ్య.. మెగా కాంపౌండ్‌లో అల్లు శిరీష్, సాయి ధరంతేజ్, […]

మెగా కోడ‌లా మ‌జాకా.. రిసెప్ష‌న్ లో లావ‌ణ్య త్రిపాఠి క‌ట్టుకున్న చీర ఖ‌రీదెంతో తెలుసా?

ఉత్తరాఖండ్ బ్యూటీ లావ‌ణ్య త్రిపాఠి ఫైన‌ల్ గా మెగా ఇంటికి కోడ‌లైపోయింది. నాగ‌బాబు త‌న‌యుడు, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ ను పెళ్లాడింది. న‌వంబ‌ర్ 1న ఇటలీలో వ‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య త్రిపాఠిల వివాహం వైభ‌వంగా జ‌రిగింది. మూడు రోజుల పాటు జ‌రిగిన వీరి పెళ్లి వేడుకలో మెగా ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంతా సంద‌డి చేశారు. న‌వంబ‌ర్ 5న హైదరాబాద్ మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో వ‌రుణ్ తేజ్‌-లావ‌ణ్య త్రిపాఠి రిసెప్ష‌న్ వేడుక జ‌రిగింది. […]