టాలీవుడ్ దర్శకుడు ధీరుడు రాజమౌళి ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మహేష్ బాబుతో ఓ భారీ ప్రాజెక్టును రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాన్ వరల్డ్ మార్కెట్‌ను టార్గెట్ చేశాడు జక్కన్న. ఈ సినిమా ఆయన అనుకున్న రేంజ్‌లో సక్సెస్ అయితే మాత్రం.. ఈసారి ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఓ వెలుగు వెలుగుతుంది అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే.. ఇప్పటికే సినిమాపై ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్‌లో అంచనాలు నెలకొన్నాయి. ఈ […]

