మ‌రో జ‌న్మంటూ ఉంటే అలానే పుట్టాల‌నుంది.. ఎన్టీఆర్ ఎమోష‌న‌ల్‌!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తాజాగా అమెరికా వెళ్లిన సంగ‌తి తెలిసిందే. `ఆర్ఆర్ఆర్` సినిమాలోని `నాటు నాటు` పాట ఆస్కార్ కు నామినేట్ అవ్వ‌డంతో.. ప్ర‌స్తుతం రాజ‌మౌళి, ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌తో పాటు చిత్ర టీమ్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో మునిగిపోయారు. 95వ అకాడ‌మీ అవార్డుల కార్య‌క్ర‌మం మార్చి 12న లాస్ ఏంజిల్స్‌లో వైభ‌వంగా జ‌ర‌గ‌నుంది. ఇక‌పోతే యూఎస్‌లో తారక్‌కు ఘన స్వాగతం పలికిన అభిమానులు.   ఈ సంద‌ర్భంగా ఫ్యాన్స్ తో ఇంట్రాక్ట్ అవుతూ ఎన్టీఆర్ ఎమోష‌న‌ల్ కామెంట్స్ […]