గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ 2. అఖండ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సినిమా సీక్వెల్‌గా తెరకెక్కుతున్న క్రమంలో ఈ సినిమాపై ఆడియన్స్‌లో భారీ అంచనాలు మొదలయ్యాయి. గతంలో.. ఎన్నడు లేని విధంగా సినిమాలో బాలయ్య పూర్తిస్థాయి అఘోర పాత్రలో పవర్ ఫుల్ గా కనిపించనున్నాడు. శివతత్వం ఉట్టిపడేలా.. హిందూ సనాతన ధర్మాన్ని స్క్రీన్ పై ఆవిష్కరించామని. మేకర్స్ ఇప్పటికే అఫీషియల్ గా వెల్లడిస్తూ వచ్చారు. […]
Tag: UP CM
కంగనా కు రామ్ దర్బార్ నాణెం ఇచ్చిన సీఎం యోగి..?
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈమె చేతినిండా సినిమాలు ఉండటంతో బిజీబిజీగా ఉంది. ఈమె తాజాగా నటిస్తున్న సినిమా తేజస్ మెరాదాబాద్ అక్టోబరు 1న షెడ్యుల్ ను పూర్తి చేసుకుంది. ఆ తరువాత ఈమె ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను లక్నో లో సీఎం అధికారిక నివాసంలో గౌరవపూర్వకంగా కలిసింది. ఇక ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి ఆ ముఖ్యమంత్రి కి ఆమె థ్యాంక్స్ […]
కేసీఆర్‌కు యాంటీగా యూపీ సీఎం యోగి
తెలంగాణలో రాజకీయం మరింత వేడెక్కుతోంది! నాలుగు రోజుల కిందట బీజేపీ రథసారథి అమిత్ షా.. తెలంగాణలో మూడు రోజుల పర్యటన చేయడం, భారీ బహిరంగ సభ పెట్టడం, కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించడం, కేంద్రం లక్ష కోట్లకు పైగానే తెలంగాణకు సాయం చేసిందని చెప్పడం వంటి పరిణామాల నేపథ్యం.. వచ్చే ఎన్నికల్లో అధికారమే ధ్యేయంగా బీజేపీ నేతలు ముందుకు సాగుతుండడం వంటి విషయాల నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కాయి. అంతేనా? తెలంగాణ సీఎం, తెలంగాణ […]


