తెలుగు చిత్ర పరిశ్రమలో నాలుగు దశాబ్దాలగా అగ్ర హీరోలగా కొనసాగుతున్న చిరంజీవి, బాలకృష్ణ తమ సినిమాలతో తమకంటూ ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకోగలిగారు. వీరిద్దరి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయంటే అది ఒక మినీ బాక్సాఫీస్ యుద్ధంలా ఉంటుంది. ఇద్దరు ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద 15 సార్లకు పైగా పోటీపడ్డారు. పోటీ పడిన ప్రతిసారి ఇద్దరి హీరోల అభిమానుల మధ్య యుద్ధ వాతావరణమే నెలకుంది. ఈ క్రమంలోనే ఈ ఇద్దరి అగ్ర హీరోలు మళ్ళీ […]
Tag: Unstoppable Ep 5 Promo
బాలయ్య సూటి ప్రశ్నలు..జక్కన్నకు చెమటలు..ప్రోమో చూడాల్సిందే!
నటసింహం నందమూరి బాలకృష్ణ తొలిసారి వ్యాఖ్యాతగా మారి చేస్తున్న షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే`. ప్రముఖ తెలుగు ఓటీటీ `ఆహా`లో ఈ షో ప్రసారం అవుతుండగా.. బాలయ్య తనదైన హోస్టింగ్‌తో అటు గెస్టులను, ఇటు ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ షో నాలుగు ఎపిసోడ్లు పూర్తి చేసుకోగా కాగా.. ఐదో ఎపిసోడ్ త్వరలోనే స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ ఎపిసోడ్లో దర్శకధీరుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి గెస్ట్‌లు వచ్చి బాలయ్యతో సందడి […]