ఈ ఏడాది సూపర్ హిట్ సినిమాలతో తన ఖాతాలో సక్సెస్ వేసుకుంది హీరోయిన్ సాయి పల్లవి. ఆమె హీరోయిన్ గా నటించిన లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ సినిమాల విజయం తో బాగా దూసుకుపోతోంది. ఇక శ్యామ్ సింగరాయ్ మూవీ థియేటర్ లో సందడి చేస్తుండగా.. సాయి పల్లవి ఓ సాహసానికి పూనుకుంది. శ్యామ్ సింగరాయ్ సాయి పల్లవి దేవదాసి పాత్రలో చేసింది. ఎప్పటిలాగే సాయిపల్లవి పాత్ర ఈ సినిమాలో హైలెట్గా నిలిచింది. ఇక ఈ సినిమాకి […]