టాలీవుడ్ ఎనప్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన చివరి 7 సినిమాల లిస్ట్ ఏంటో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ సినిమాల ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్స్ వివరాలేంటో ఒకసారి చూద్దాం. డబల్ ఇస్మార్ట్ రామ్ పోతినేని తాజాగా డబల్ ఇస్మార్ట్ సినిమాలో హీరోగా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ఆగస్టు 15న థియేటర్లలో భారీ అంచనాలతో రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజైన తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోను కలిపి రూ. […]
Tag: Unnadi Okate Zindagi
‘ఉన్నది ఒక్కటే జిందగీ’ వసూళ్ల సంగతేంటి?
యంగ్ ఎనర్జిటిక్ రామ్ నటించిన ఉన్నది ఒక్కటే జిందగీ సినిమా ఈ శుక్రవారం బాక్సాఫీస్ వేట స్టార్ట్ చేసింది. రామ్ – తిరుమల కిషోర్ కాంబినేషన్‌లో వచ్చిన నేను శైలజ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో రిలీజ్‌కు ముందు ఈ జిందగీపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగానే తొలి రోజు రామ్ కెరీర్‌లోనే అత్యధికంగా ఏకంగా రూ 3.63 కోట్ల షేర్ రాబట్టింది. ఇక ఫస్ట్ వీకెండ్‌లో రూ.11 కోట్ల షేర్ కొల్లగొట్టడంతో ఈ […]