ఏపీలో నామినేటెడ్ పదవుల కోలాహలం తారాస్థాయికి చేరుకుంది. ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కూడా నిండకముందే… పదవుల కోసం నేతలంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ముందుగా పదవుల కేటాయింపులో కూడా ఈసారి టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే ఎవరెవరికి ఏ పదవి ఇవ్వాలనే విషయంపై ఇప్పటికే ఓ అవగాహన వచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవానికి గతంలో పదవుల కేటాయింపు విషయంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలపై పార్టీ నేతలతో పాటు కార్యకర్తలు కూడా […]
Tag: TTD Board
టీటీడీ ఛైర్మన్‌గా కొత్త పేరు.. మార్పు నిజమేనా….!
తిరుమల తిరుపతి దేవస్థానం…. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన దివ్య క్షేత్రం తిరుమల. నిత్యం లక్షలాది భక్తులు స్వామిని దర్శించుకుంటున్నారు. కోట్ల రూపాయల ఆదాయం, వేల కోట్ల ఆస్తులు.. ఎన్నో ధార్మిక సంస్థలను చేయుత అందిస్తూ… లక్షల మందికి ఉచితంగా ఎన్నో సేవలు అందిస్తున్న సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఈ ధార్మకి సంస్థకు ఛైర్మన్, బోర్డు మెంబర్ పదవుల కోసం తీవ్రమైన పోటీ ఉంటుంది. దీనిపై ఇప్పుడు రాజకీయ […]