Tag Archives: trivkram

క‌న్నీరు పెట్టుకున్న శ్రీముఖి.. ఎందుకంటే..?

తెలంగాణలో నిజామాబాద్‌కు చెందిన యాంకర్ శ్రీముఖి బుల్లితెరపై చాలా రోజుల నుంచి సందడి చేస్తోంది. హుషారైన మాటలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ భామ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వచ్చిన ‘జులాయి’ ఫిల్మ్‌తో టాలీవుడ్ వెండితెరపైన సపోర్టింగ్ యాక్ట్రెస్‌గా కనిపించింది. ఇక ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన శ్రీముఖి, పలు కార్యక్రమాలకు యాంకర్‌గాను వ్యవహరిస్తున్నది. మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లోనూ అలరిస్తుంటుంది శ్రీముఖి. కాగా, చాలా రోజుల తర్వాత ఈ భామ మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పైన

Read more

త్రివిక్రమ్ చేతులు మీదగా సిద్ధూ న్యూ సినిమా..?

మన తెలుగు ఇండ‌స్ట్రీలో భారీ మరియు ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒక‌టైన సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ప్రొడ‌క్ష‌న్ చేస్తున్న కొత్త సినిమా ఈ రోజు ఆ నిర్మాణ సంస్థ ఆఫీసులో స్టార్ట్ అయింది. టాలీవుడ్ మాటల మాంత్రికుడు అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీకి ముందు క్లాప్ నివ్వడంతో సినిమా స్టార్ట్ అయింది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో మాస్టర్ తమిళ నటుడు అయిన అర్జున్ దాస్ మ‌రో కీల‌క రోల్‌లో

Read more